20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

Writer: Shivani K 10:22 AM, 20 ఆగస్టు, 2026
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 18 ఏళ్ల శశిభవ్యతకు అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన శశిభవ్యత ‘లఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ’తో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. రామ్ అంటే ఎంతో అభిమానం ఉన్న ఆమెకు ఆహారం, మందులు అందించేటప్పుడు తల్లిదండ్రులు ఆయన సినిమాలు, వీడియోలు చూపిస్తుంటారు. ఈ విషయం మీడియా, సోషల్ మీడియా ద్వారా రామ్ దృష్టికి వెళ్లింది.

దీనిపై వెంటనే స్పందించిన రామ్.. శశిభవ్యతతో వీడియో కాల్‌లో మాట్లాడి ఆమెకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆమె వైద్య నివేదికలు తనకు అందాయని, ఇకపై మందులు, ఇతర వైద్య అవసరాలకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. శశిభవ్యతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని, మందులను సమయానికి అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన మీడియా ప్రతినిధులు, అభిమానులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రామ్ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత

వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత

రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్...

రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్...

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

ట్యాగ్లు
రామ్ పోతినేనిశశిభవ్యతరామ్ అభిమానిలఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీరామ్ మానవత్వంటాలీవుడ్టాలీవుడ్ హీరోఅభిమానుల కోసం రామ్వైద్య సహాయంసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
జనరల్

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు

వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత
సినిమాలు

వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత

సన్‌ఫ్లవర్ సీడ్స్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి అంటున్న వైద్యులు!
ఆరోగ్యం

సన్‌ఫ్లవర్ సీడ్స్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి అంటున్న వైద్యులు!

డాక్టర్లు చెబుతున్నదే.. రోజూ మినుములు తింటే ఇవే ఆరోగ్య ప్రయోజనాలు!
ఆరోగ్యం

డాక్టర్లు చెబుతున్నదే.. రోజూ మినుములు తింటే ఇవే ఆరోగ్య ప్రయోజనాలు!

రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్...
సినిమాలు

రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్...

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం
జనరల్

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...
సినిమాలు

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు
జనరల్

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు
జనరల్

రూ.1,000 కోట్ల విదేశీ లావాదేవీలు.. తెలంగాణ, ఏపీలో ఐటీ సోదాలు

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?
సినిమాలు

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!