7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

Writer: Harika S 04:14 PM, 7 అక్టోబర్, 2026
‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

టాలీవుడ్ నుంచి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘రణబాలి’ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ హిస్టారికల్ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్‌పైనే ఉంది.

తాజాగా ‘రణబాలి’ ట్రైలర్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 3 నిమిషాల 47 సెకన్ల నిడివితో రూపొందించిన హై వోల్టేజ్ ట్రైలర్‌ను అక్టోబర్ 8 సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నారు. త్రిశూలం పట్టుకున్న విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటలీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ సందడి.. గ్లోబల్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం

ఇటలీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ సందడి.. గ్లోబల్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...
ట్యాగ్లు
రణబాలివిజయ్ దేవరకొండరష్మిక మందన్నారణబాలి ట్రైలర్రాహుల్ సంకృత్యాన్మైత్రి మూవీ మేకర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?
క్రీడలు

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!
జనరల్

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!