30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

Writer: Pooja 11:20 AM, 30 సెప్టెంబర్, 2026
సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల బ్రాండ్‌ ‘ఫ్లక్స్‌ థియరీ’కి వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఐదు విభిన్న వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా రూపొందించిన షవర్‌ జెల్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అద్వయ్‌ ఝున్‌ఝున్‌వాలా, వెంచర్‌ బిల్డింగ్‌ సంస్థ థింక్‌9తో కలిసి ఈ బ్రాండ్‌ను రూపొందించారు. వ్యక్తిత్వం, భావోద్వేగాలను వ్యక్తిగత సంరక్షణతో అనుసంధానించే ఆలోచనతో ఉత్పత్తులను తీర్చిదిద్దారు.

ఫ్లక్స్‌ థియరీ ఆలోచన గురించి రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ తాను పోషించిన బర్ఫీ, బన్నీ, జోర్డాన్‌, అయాన్‌, శివ పాత్రలు తనలోని విభిన్న కోణాలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మనిషి ఎప్పుడూ ఒకే వ్యక్తిత్వంతో ఉండడని, రోజు, మూడ్‌, పరిస్థితులను బట్టి వ్యక్తిత్వం మారుతుందని చెప్పారు. ఇదే ఆలోచనను ఆధారంగా చేసుకుని ఫ్లక్స్‌ థియరీ బ్రాండ్‌ను రూపొందించినట్లు రణ్‌బీర్‌ వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

తేజ సజ్జా సంచలనం?

తేజ సజ్జా సంచలనం?

నానిపై ప్రేక్షకుల నమ్మకం చెక్కుచెదరలేదా?

నానిపై ప్రేక్షకుల నమ్మకం చెక్కుచెదరలేదా?

ట్యాగ్లు
రణ్‌బీర్ కపూర్ఫ్లక్స్ థియరీఎఫ్‌ఎంసీజీవ్యక్తిగత సంరక్షణషవర్ జెల్స్బాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌
సినిమాలు

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర
జనరల్

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర

మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్‌ ప్రభుత్వం
జనరల్

మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్‌ ప్రభుత్వం

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం
షోస్

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి
షోస్

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా
షోస్

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు
సినిమాలు

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్
సినిమాలు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం
సినిమాలు

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

చికితా తానిపర్తికి మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు
క్రీడలు

చికితా తానిపర్తికి మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!