Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ‘రావు బహదూర్’

Writer: Pooja 10:11 AM, 11 జులై, 2026
ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ‘రావు బహదూర్’

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రావు బహదూర్’ చిత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు సమర్పణలో వచ్చిన ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ముఖ్యంగా సత్యదేవ్ నటనకు ప్రశంసలు రావడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. కథనం, పాత్రల రూపకల్పన, భావోద్వేగాల ప్రదర్శన ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇక ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలోనూ దృష్టిని ఆకర్షిస్తున్నట్లు సమాచారం. విదేశీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు సినిమాపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తొలుత కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించాలనే ఆలోచన ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాలేదని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాను ఇతర భాషల్లో డబ్ చేయాలా లేదా అంతర్జాతీయ నటీనటులతో రీమేక్ చేయాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జై హనుమాన్’ రాక ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి

‘జై హనుమాన్’ రాక ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి

‘గాడ్ ఆఫ్ వార్’...ఎన్టీఆర్ vs ధనుష్?

‘గాడ్ ఆఫ్ వార్’...ఎన్టీఆర్ vs ధనుష్?

'సూపర్ హీరో బాబు' ఫస్ట్ లుక్ విడుదల

'సూపర్ హీరో బాబు' ఫస్ట్ లుక్ విడుదల

డబ్బు కోసం విలువలు మార్చుకోను - సాయి పల్లవి

డబ్బు కోసం విలువలు మార్చుకోను - సాయి పల్లవి

చంద్రవ్వకు బర్త్‌డే సర్‌ప్రైజ్...పోస్టర్ విడుదల

చంద్రవ్వకు బర్త్‌డే సర్‌ప్రైజ్...పోస్టర్ విడుదల

ట్యాగ్లు
రావు బహదూర్సత్యదేవ్వెంకటేష్‌ మహాతెలుగు సినిమామహేష్‌ బాబుప్రపంచ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
'తమిళ్ మురుగన్'తో మళ్లీ కలిసిన ధనుష్-వెట్రిమారన్

'తమిళ్ మురుగన్'తో మళ్లీ కలిసిన ధనుష్-వెట్రిమారన్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్ర గీతాలపై కేంద్రం కొత్త నిబంధనలు
జనరల్

రాష్ట్ర గీతాలపై కేంద్రం కొత్త నిబంధనలు

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు...ఘాట్లను పరిశీలించిన మంత్రులు
జనరల్

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు...ఘాట్లను పరిశీలించిన మంత్రులు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్...విజయవంతంగా ముగిసిన శస్త్ర చికిత్స
జనరల్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్...విజయవంతంగా ముగిసిన శస్త్ర చికిత్స

శ్రీలీల మిస్ చేసిన అవకాశమే భాగ్యశ్రీకి బ్రేక్!
గాసిప్స్

శ్రీలీల మిస్ చేసిన అవకాశమే భాగ్యశ్రీకి బ్రేక్!

మరోసారి కింగ్ నాగ్ అంచనా నిజమైందా?
సినిమాలు

మరోసారి కింగ్ నాగ్ అంచనా నిజమైందా?

‘జై హనుమాన్’ రాక ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
సినిమాలు

‘జై హనుమాన్’ రాక ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ‘రావు బహదూర్’
సినిమాలు

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ‘రావు బహదూర్’

తెలంగాణను అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి
జనరల్

తెలంగాణను అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

‘గాడ్ ఆఫ్ వార్’...ఎన్టీఆర్ vs ధనుష్?
సినిమాలు

‘గాడ్ ఆఫ్ వార్’...ఎన్టీఆర్ vs ధనుష్?

భారత్–న్యూజిలాండ్ మధ్య ఐదు కీలక ఒప్పందాలు
జనరల్

భారత్–న్యూజిలాండ్ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?
క్రీడలు

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?
బిజినెస్

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!