13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

Writer: Harika S 08:31 AM, 13 సెప్టెంబర్, 2026
గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న యువతకు స్ఫూర్తినిచ్చే మరో కొత్త కార్యక్రమంలో భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బీటీఎస్ సహా పలు ప్రముఖ కే-పాప్ గ్రూప్‌లను నిర్వహిస్తున్న దక్షిణ కొరియా వినోద సంస్థ హైబ్.. భారతదేశంలో ‘హైబ్ ఇండియా’ పేరుతో ప్రతిభావంతులైన యువతను గుర్తించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక టాలెంట్ సెర్చ్ కార్యక్రమానికి రష్మిక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న రష్మిక.. మనపై మనకు నమ్మకం ఉండటం, కష్టపడి పనిచేయడం, అనుకోకుండా వచ్చే అవకాశాలను స్వీకరించడం ఎంతో ముఖ్యమని అన్నారు. భారత్‌లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి అవకాశం రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కళాకారులు, పెర్ఫార్మర్లుగా ఎదగాలని కలలు కంటున్న యువత, ముఖ్యంగా అమ్మాయిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. హైబ్ సంస్థ బీటీఎస్‌తో పాటు టీఎక్స్‌టీ, న్యూజీన్స్, ఇల్లిట్ వంటి ప్రముఖ కే-పాప్ గ్రూప్‌లతో అనుబంధం కలిగి ఉంది. సినిమాల విషయానికొస్తే.. రష్మిక ఇటీవల షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి ‘కాక్‌టెయిల్ 2’లో కనిపించారు. ప్రస్తుతం 1870ల నాటి దక్షిణ భారత నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘రణబాలి’లో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒక్క పోస్టుతో ‘స్వయంభూ’పై అంచనాలు పెంచేసిన నిఖిల్...

ఒక్క పోస్టుతో ‘స్వయంభూ’పై అంచనాలు పెంచేసిన నిఖిల్...

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

‘డిసి’ హీరోయిన్ విషయంలో నిర్మాతపై విమర్శలు.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే!

ట్యాగ్లు
రష్మిక మందన్నహైబ్ ఇండియాహైబ్బీటీఎస్కే-పాప్టాలెంట్ సెర్చ్భారతీయ కళాకారులురణబాలి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...
సినిమాలు

గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

ఒక్క పోస్టుతో ‘స్వయంభూ’పై అంచనాలు పెంచేసిన నిఖిల్...
సినిమాలు

ఒక్క పోస్టుతో ‘స్వయంభూ’పై అంచనాలు పెంచేసిన నిఖిల్...

రేణూదేశాయ్‌ కొత్త ప్రాజెక్టు ట్రైలర్‌ రిలీజ్‌
ఓటీటీ

రేణూదేశాయ్‌ కొత్త ప్రాజెక్టు ట్రైలర్‌ రిలీజ్‌

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?
బిజినెస్

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!
క్రీడలు

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!
క్రీడలు

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!
క్రీడలు

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ
రాజకీయాలు

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?
క్రీడలు

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!