20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

Writer: Chandrika 05:04 PM, 20 ఆగస్టు, 2026
శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ విడుదల వాయిదా పడింది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌, పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌, యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యున్నత స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన 30 రోజుల భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. అయితే పీరియడ్ ప్రపంచాన్ని, యాక్షన్ ఎపిసోడ్స్‌ను, విజువల్ గ్రాండియర్‌ను మరింతగా ఎలివేట్ చేసేందుకు వీఎఫ్‌ఎక్స్‌ పనులకు అదనపు సమయం అవసరమవుతోంది. తుది అవుట్‌పుట్‌లో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే విడుదలను వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

బుక్‌మైషోలో  ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ భారీ రికార్డు...

బుక్‌మైషోలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ భారీ రికార్డు...

మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...

మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...

ట్యాగ్లు
భోగిశర్వానంద్సంపత్ నందికేకే రాధామోహన్భోగి సినిమాశర్వానంద్ సినిమాలుతెలుగు సినిమాపీరియడ్ యాక్షన్ డ్రామావీఎఫ్‌ఎక్స్సినిమా విడుదల అప్‌డేట్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన
సినిమాలు

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..
టెక్నాలజీ

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
జనరల్

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి
జనరల్

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?