Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

Writer: Harika S 04:13 PM, 9 జులై, 2026
మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

కృత్రిమ మేధస్సు (ఏఐ) భవిష్యత్తుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ పూర్తిగా మారిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రాబోయే తరాన్ని చరిత్రలోనే అత్యంత అవగాహనలేని తరం అని పేర్కొంటూ ఏఐ ప్రభావం ప్రతి రంగాన్నీ పూర్తిగా మార్చేస్తుందని అన్నారు.

ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతే ప్రజల ఆదాయం తగ్గి, ప్రభుత్వాలకు పన్నులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. బ్యూరోక్రసీ కూడా ఏఐ ఆధారంగా నడిస్తే సివిల్ సర్వీసెస్‌కు ఎవరు సిద్ధమవుతారని, పాలనలో ఏఐ కీలక పాత్ర పోషించే పరిస్థితి వస్తే ప్రజాప్రతినిధుల సంఖ్య పెంపు అవసరమేంటని ప్రశ్నించారు. 2050 ప్రపంచంపై తన అంచనాలను వెల్లడించిన ఆర్జీవీ వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృత చర్చకు దారితీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!

నేను వదలలేనిది అదే - జగపతిబాబు

నేను వదలలేనిది అదే - జగపతిబాబు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!

నా సబ్‌స్క్రిప్షన్‌లో అది ఉండదు - పాయల్

నా సబ్‌స్క్రిప్షన్‌లో అది ఉండదు - పాయల్

ట్యాగ్లు
రామ్ గోపాల్ వర్మఏఐకృత్రిమ మేధస్సుటాలీవుడ్భవిష్యత్ సాంకేతికతఆర్జీవీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట
జనరల్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్
జనరల్

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్
సినిమాలు

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన
సినిమాలు

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు
జనరల్

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన
జనరల్

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు
జనరల్

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ
సినిమాలు

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ

భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ మళ్లీ వ్యాఖ్యలు
జనరల్

భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ మళ్లీ వ్యాఖ్యలు

గగన్‌యాన్‌కు మరో కీలక మైలురాయి!
జనరల్

గగన్‌యాన్‌కు మరో కీలక మైలురాయి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!