25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

Writer: Pooja 03:13 PM, 25 నవంబర్, 2026
శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి శ్రీలంక వెళ్లారు. కుమార్తె అల్లు అర్హ 10వ పుట్టినరోజు వేడుకలను అక్కడ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక కుటుంబ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో అల్లు అర్జున్‌, ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్‌తో పాటు అల్లు శిరీష్‌, అల్లు అరవింద్‌, నయనికా రెడ్డి, అల్లు నిర్మల కనిపించారు. కుటుంబ సభ్యులంతా చిరునవ్వులు చిందిస్తూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ ఫొటో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

అర్హ పుట్టినరోజు వేడుక కుటుంబ సభ్యులందరి సమక్షంలో ప్రేమానురాగాలు, ఆనందంతో సాగింది. అందరూ కలిసి ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రం ‘రాకా’లో నటించనున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ఎలాంటి పాత్రలో కనిపిస్తారోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..

ఫూలే దంపతుల పోరాటానికి వెండితెరపై నివాళి!

ఫూలే దంపతుల పోరాటానికి వెండితెరపై నివాళి!

నన్ను కూడా సీఎంను చేస్తారా?.. నర్సన్నతో శర్వానంద్ సరదా సంభాషణ!

నన్ను కూడా సీఎంను చేస్తారా?.. నర్సన్నతో శర్వానంద్ సరదా సంభాషణ!

ట్యాగ్లు
అల్లు అర్జున్అల్లు అర్హ పుట్టినరోజుఅల్లు కుటుంబంస్నేహారెడ్డిరాకా సినిమాఅట్లీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!
సినిమాలు

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా
క్రీడలు

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు
సినిమాలు

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
టెక్నాలజీ

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం
జనరల్

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ సోదాలు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
జనరల్

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ సోదాలు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్

బండి సంజయ్ కృషి ఫలితం.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
జనరల్

బండి సంజయ్ కృషి ఫలితం.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం.. 48 గంటల్లో దాణా సమస్యపై సమీక్ష: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం.. 48 గంటల్లో దాణా సమస్యపై సమీక్ష: సీఎం రేవంత్‌రెడ్డి

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’
సినిమాలు

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు
క్రీడలు

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

పసిడి దిగుమతులకు బ్రేక్.. భారీగా తగ్గిన కొనుగోళ్లు
బిజినెస్

పసిడి దిగుమతులకు బ్రేక్.. భారీగా తగ్గిన కొనుగోళ్లు

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..
క్రీడలు

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!