25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

Writer: Harika S 03:22 PM, 25 నవంబర్, 2026
‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దాదా’. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. టైటిల్ ప్రకటించడానికి ముందు ఈ చిత్రానికి పలు పేర్లు వినిపించినప్పటికీ, చివరకు మేకర్స్ ‘దాదా’ అనే పేరును ఖరారు చేశారు.

ఇదిలా ఉండగా, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ దర్శకుడు ప్రేమ్ ఎస్‌తో కలిసి ఓ కొత్త సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను నవంబర్ 27న ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సినిమాకు ‘దాదా ఆన్ హాలిడేస్’ అనే పేరు పెట్టినట్లు కన్నడ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే బాలకృష్ణ సినిమా టైటిల్‌తో పోలిక ఉండటంతో ఆసక్తి పెరగనుంది. అయితే సుదీప్ సినిమా టైటిల్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..

ఫూలే దంపతుల పోరాటానికి వెండితెరపై నివాళి!

ఫూలే దంపతుల పోరాటానికి వెండితెరపై నివాళి!

ట్యాగ్లు
కిచ్చా సుదీప్నందమూరి బాలకృష్ణదాదా ఆన్ హాలిడేస్దాదా సినిమాప్రేమ్ ఎస్గోపీచంద్ మలినేనికన్నడ సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై కేటీఆర్‌ ఆగ్రహం
రాజకీయాలు

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై కేటీఆర్‌ ఆగ్రహం

కాంగ్రెస్ నేతలతో మెటా ఉన్నతాధికారుల రహస్య భేటీ
జనరల్

కాంగ్రెస్ నేతలతో మెటా ఉన్నతాధికారుల రహస్య భేటీ

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!
సినిమాలు

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా
క్రీడలు

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు
సినిమాలు

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
టెక్నాలజీ

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం
జనరల్

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ సోదాలు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
జనరల్

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ సోదాలు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్

బండి సంజయ్ కృషి ఫలితం.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
జనరల్

బండి సంజయ్ కృషి ఫలితం.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం.. 48 గంటల్లో దాణా సమస్యపై సమీక్ష: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం.. 48 గంటల్లో దాణా సమస్యపై సమీక్ష: సీఎం రేవంత్‌రెడ్డి

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’
సినిమాలు

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు
క్రీడలు

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!