3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

Writer: Shivani K 10:24 AM, 3 సెప్టెంబర్, 2026
నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అల్లరి నరేశ్ హీరోగా తెరకెక్కిన ‘రంభ ఊర్వశి మేనక’లో సురభి హీరోయిన్‌గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్, నటి విష్ణుప్రియ చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తనను సినిమాలో అందంగా చూపించిన మేకప్, స్టైలింగ్ టీమ్‌కు విష్ణుప్రియ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను కొంచెం అబ్బాయిలా ఉండేదానినని, అలాంటి తనను అందమైన అమ్మాయిలా కనిపించేలా చేశారని సరదాగా చెప్పి అందరినీ నవ్వించారు. యాంకర్ సుమ తన ముక్కు పొడవు గురించి అడిగిన ప్రశ్నకు ‘ఆకాశమంత’ అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ఈ చిత్రంలో విష్ణుప్రియ ఊర్వశి పాత్రలో కనిపించనుండగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. చిత్రం సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

ట్యాగ్లు
రంభ ఊర్వశి మేనకఅల్లరి నరేశ్విష్ణుప్రియసురభిసుమచంద్రమోహన్ చింతాడప్రీ రిలీజ్ ఈవెంట్తెలుగు సినిమాటాలీవుడ్సినిమా రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ
సినిమాలు

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?
సినిమాలు

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌
ఓటీటీ

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!
జనరల్

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌
బిజినెస్

భారత డిజిటల్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..
సినిమాలు

‘రొమాంచకం’పై మహేశ్‌బాబు ట్వీట్‌..

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!
గాసిప్స్

ప్రభాస్ లైనప్‌తో దర్శకులకు పెరుగుతున్న టెన్షన్!

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు
బిజినెస్

ఆర్‌బీఐ ప్లాన్‌తో పెరిగిన విదేశీ నిధులు

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!
సినిమాలు

రూ.132 కోట్లతో రూ.2,849 కోట్ల సంచలనం!

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు
బిజినెస్

బంగారం మార్కెట్‌లో తగ్గిన జోరు

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..
ఓటీటీ

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?
జనరల్

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!