12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

Writer: Pooja 04:53 PM, 12 సెప్టెంబర్, 2026
‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌ నెట్టింట సందడి చేస్తోంది. స్వచ్ఛమైన కుటుంబ కథకు ‘ఏకే 47’ అనే టైటిల్‌ను జోడించడంతోనే సినిమాపై ఆసక్తి పెరిగింది. మధ్యతరగతి కుటుంబంలోని సరదా సంఘటనలతో మొదలైన టీజర్‌లో వెంకటేష్ వింటేజ్ కామెడీ, త్రివిక్రమ్ పదునైన పంచ్ డైలాగ్స్, ఊహించని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. బయటికి ఆదర్శ కుటుంబంలా కనిపించే వారి జీవితాల్లో దాగి ఉన్న అసలు కథేంటనే ఆసక్తిని టీజర్ రేకెత్తించింది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

నారా రోహిత్, నివేదా పేతురాజ్, సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఎస్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ని గుర్తించలేదంటూ అభిమానుల విమర్శలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్  దూకుడు?

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ దూకుడు?

దారుణంగా భయపెట్టనున్న 418?

దారుణంగా భయపెట్టనున్న 418?

షాకిస్తున్న మీర్జాపూర్  వసూళ్లు?

షాకిస్తున్న మీర్జాపూర్ వసూళ్లు?

ట్యాగ్లు
వెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్ఆదర్శ కుటుంబంఏకే 47శ్రీనిధి శెట్టితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సర్దార్ 2పై ట్రోలింగ్?

సర్దార్ 2పై ట్రోలింగ్?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు

డి10 రియాలిటీ షో విన్నర్‌ రాజుపై కేసు నమోదు
జనరల్

డి10 రియాలిటీ షో విన్నర్‌ రాజుపై కేసు నమోదు

బ్రిక్స్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం
జనరల్

బ్రిక్స్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?
బిజినెస్

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు
జనరల్

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన
జనరల్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

ఎర్రకోట పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి
జనరల్

ఎర్రకోట పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి

ఐఫోన్ ప్రోకు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్లు
టెక్నాలజీ

ఐఫోన్ ప్రోకు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్లు

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ గుర్తించరా అని విమర్శలు
సినిమాలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ గుర్తించరా అని విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!