16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

Writer: Shivani K 12:05 PM, 16 సెప్టెంబర్, 2026
విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

విక్రమ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘చియాన్‌ 63’ చిత్రానికి ‘పవర్‌ హౌస్‌’ అనే టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ఖరారు చేసింది. సోమవారం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ప్రోమోను విడుదల చేశారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘సర్వం మాయ’ ఫేమ్‌ రియా శిబు ఇందులో విక్రమ్‌కు మేనకోడలి పాత్రలో నటిస్తుండగా, ఊర్వశి, వీటీవీ గణేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టైటిల్‌ ప్రోమోలో విక్రమ్‌ కుటుంబంతో కలిసి క్యాటరింగ్‌ వ్యాపారం నిర్వహించే సాధారణ వ్యక్తిగా అరటి గెలతో కనిపించారు. తాను చేసే ఏ పనికైనా ‘వంద శాతం గ్యారెంటీ’ ఇస్తానంటూ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. కుటుంబ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాస్యంతో పాటు మాస్‌ అంశాలను మేళవించినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

ట్యాగ్లు
విక్రమ్చియాన్ 63పవర్ హౌస్ఆనంద్ శంకర్రియా శిబుఊర్వశివీటీవీ గణేశ్తమిళ సినిమాకోలీవుడ్పవర్ హౌస్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!
సినిమాలు

కిరణ్‌ అబ్బవరం ‘హత:’ నుంచి క్రేజీ అప్‌డేట్‌!

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా
జనరల్

మిస్ యూనివర్స్ వేదిక నుంచి గూగుల్ ఆఫీస్‌కు ఉమంగా

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రెండో వారం ఎలిమినేషన్ ఎవరు? ఓటింగ్ ట్రెండ్స్‌లో ట్విస్ట్

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!
సినిమాలు

విక్రమ్‌ ‘పవర్‌ హౌస్‌’.. టైటిల్‌ ప్రోమోలో అదిరిపోయే లుక్‌!

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే
షోస్

ఆ తేదీ నుంచి బిగ్‌బాస్ బజ్.. హోస్ట్‌గా అతనే

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం
జనరల్

గణేష్ మాలలపై పాఠశాలలో వివాదం

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట
జనరల్

భాయందర్ భూ వివాదంలో వోరాకు ఊరట

గచ్చిబౌలిలో కాస్మోస్‌ భవనం వద్ద ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు
జనరల్

గచ్చిబౌలిలో కాస్మోస్‌ భవనం వద్ద ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 1.. కెప్టెన్సీ రేసులో మరింత ఉత్కంఠ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 10 ప్రోమో 1.. కెప్టెన్సీ రేసులో మరింత ఉత్కంఠ

గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం
జనరల్

గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!