29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

Writer: Nithish 10:23 PM, 29 ఆగస్టు, 2026
సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

దర్శకుడు మెహర్‌ రమేశ్‌ మాట్లాడుతూ.. విశాఖపట్నం త్వరలోనే సినిమా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి కందుల దుర్గేష్‌ ఆధ్వర్యంలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. విశాఖలో మరిన్ని సినిమా షూటింగ్‌లు జరిగేలా కృషి చేస్తున్నామని, నగరాన్ని గూగుల్‌, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు.

ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ భరత్‌ భూషణ్‌ మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధితో పాటు సినీ రంగంలోనూ విశాఖను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. డబ్బింగ్‌ థియేటర్ల అభివృద్ధి, జాతీయ స్థాయి లేదా నంది అవార్డుల కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. త్వరలో సింగిల్‌ విండో విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో షూటింగ్‌లను ప్రోత్సహించడంతో పాటు నిలిచిపోయిన సబ్సిడీలను విడుదల చేస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలే సినీ పరిశ్రమకు ప్రధాన ఆధారమని, కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

ట్యాగ్లు
విశాఖపట్నంసినిమా రాజధానిమెహర్‌ రమేశ్‌పవన్‌ కల్యాణ్‌బాలకృష్ణకందుల దుర్గేష్‌ఏపీఎఫ్‌డీసీసినిమా షూటింగ్స్‌తెలుగు సినిమాఆంధ్రప్రదేశ్‌ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాడి రైతులకు గుడ్‌న్యూస్‌.. విజయ డెయిరీ పాల ధర పెంపు
జనరల్

పాడి రైతులకు గుడ్‌న్యూస్‌.. విజయ డెయిరీ పాల ధర పెంపు

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు
జనరల్

ప్రాణహిత–చేవెళ్లకు పునరుజ్జీవం.. మహారాష్ట్రతో కీలక చర్చలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌
సినిమాలు

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

మారథాన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం
సినిమాలు

ఫోర్బ్స్‌ ఇండియా ‘షో స్టాపర్స్‌–2026’ కవర్‌పై అల్లు అర్జున్‌.. అరుదైన గౌరవం

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట
జనరల్

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ బాట

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ
రాజకీయాలు

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌
ఓటీటీ

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు
జనరల్

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో
టెక్నాలజీ

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
జనరల్

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!