11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

“ఎన్టీఆర్ గారిని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

Writer: Chandrika 01:20 PM, 11 ఆగస్టు, 2026
“ఎన్టీఆర్ గారిని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

కొరియన్ కనకరాజు సినిమాలోని ఓ సన్నివేశం విషయంలో వస్తున్న వివాదంపై దర్శకుడు మేర్లపాక గాంధీ స్పందించారు. ఈ సన్నివేశం ద్వారా దిగ్గజ నటుడు ఎన్టీఆర్‌ను కించపరచడం లేదా అవమానించడం తమ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేశామని, ఆయనలాంటి లెజెండరీ వ్యక్తిని తక్కువ చేసి చూపించాలని తాము ఎప్పుడూ అనుకోమని తెలిపారు.

గతంలో చిరంజీవి గారిని, షారుక్ ఖాన్ గారిని కూడా ఇమిటేట్ చేశామని మేర్లపాక గాంధీ గుర్తుచేశారు. సినిమా వినోదంలో భాగంగానే ఇలాంటి రిఫరెన్స్‌లు ఉంటాయని, అయితే సోషల్ మీడియాలో కొందరు ఈ విషయాన్ని కావాలనే ఎక్కువగా చేస్తున్నారని అన్నారు. తమ ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదని ఆయన స్పష్టం చేశారు.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కోరియన్ కనకరాజులో రితికా నాయక్, సత్య కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

ట్యాగ్లు
మేర్లపాక గాంధీఎన్టీఆర్కోరియన్ కనకరాజువరుణ్ తేజ్రితికా నాయక్సత్యథమన్మనోజ్ రెడ్డిటాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
“ఎన్టీఆర్ గారిని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ
సినిమాలు

“ఎన్టీఆర్ గారిని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు" : దర్శకుడు మేర్లపాక గాంధీ

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం
బిజినెస్

బంగారం సుంకం పెంపుతో కేంద్రానికి భారీ ఆదాయం

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌
బిజినెస్

ఏడాదిలో ఎలాన్‌ మస్క్‌ సంపదకు భారీ జంప్‌

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే
ఆరోగ్యం

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?
బిజినెస్

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్
జనరల్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు
జనరల్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు
సినిమాలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్
జనరల్

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే
ఆరోగ్యం

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే
క్రీడలు

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!