Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దుబాయ్ లో 2 వేల మంది హైదరాబాదీలు

11:04 AM, 3 మార్చి, 2026
దుబాయ్ లో 2 వేల మంది హైదరాబాదీలు

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. దుబాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయడంతో సుమారు 24,400 మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారని ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. వీరిలో సుమారు 2 వేల మంది హైదరాబాదీయులు ఉన్నట్లు సమాచారం. దీంతో స్వదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే నిన్న రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టు తిరిగి ప్రారంభమై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు విమానాలు టేకాఫ్ అయ్యాయి.

హైదరాబాద్‌కు రావాల్సిన ప్రయాణికులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ పాసులు ఇచ్చినా, అనంతరం విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులను తిరిగి హోటళ్లకు తరలించారు. పర్యాటకం, వ్యాపారం, ఉన్నత విద్య, వైద్యం కోసం దుబాయ్‌కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. గత ఏడాది శంషాబాద్ విమానాశ్రయం నుంచి 5,23,107 మంది ప్రయాణించినట్లు సమాచారం. ఇందులో 50–60 శాతం మంది టూరిస్టులే కాగా, ప్రతిరోజూ 5–6 డైరెక్ట్ మరియు 15 వరకు కనెక్టింగ్ విమానాలు నడుస్తూ సగటున 1,400–1,500 మంది ప్రయాణిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం

ట్యాగ్లు
దుబాయ్ విమానాశ్రయంహైదరాబాదీలుభారతీయులుఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ప్రయాణ అంతరాయంఅంతర్జాతీయ విమానాలుశంషాబాద్ ఎయిర్‌పోర్ట్గల్ఫ్ వార్తలుభారత ప్రయాణికులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?
సినిమాలు

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు
జనరల్

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం
జనరల్

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం

తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..
సినిమాలు

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

హైద‌రాబాద్‌లో వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు
జనరల్

హైద‌రాబాద్‌లో వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!