
రాజకీయాలు

రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.1813 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టింది.
జూన్ 4 నుంచి జియో హాట్‌స్టార్‌లో పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకుపోతోంది. విడుదలైన తొలి వారంలోనే 5 కోట్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో ఎక్కువ వ్యూస్ కనెక్టెడ్ టీవీల నుంచే రావడం విశేషంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!