13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

Writer: Pooja 10:27 AM, 27 జులై, 2026
ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' జూన్ 5, 2026న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జీ5 ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, జూలై 31 నుంచి హిందీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టిప్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రమేష్ తౌరానీ నిర్మించారు. మనీష్ పాల్, చంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

ట్యాగ్లు
హై జవానీ తో ఇష్క్ హోనా హైవరుణ్ ధావన్మృణాల్ ఠాకూర్పూజా హెగ్డేజీ5బాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
జనరల్

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు
సినిమాలు

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ
జనరల్

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ
జనరల్

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్
గాసిప్స్

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి
రాజకీయాలు

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
సినిమాలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!