27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

Writer: Chandrika 02:31 PM, 27 జులై, 2026
విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

దిల్లీలో జులై 20న జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు లాఠీఛార్జీ చేయడం, మితిమీరిన బలప్రయోగానికి పాల్పడటంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆందోళనలను కారణంగా చూపుతూ నిరసనకారులపై అధిక బలప్రయోగం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. శాంతియుత నిరసనలు, వాటి సందర్భంగా పోలీసులు అనుసరించాల్సిన విధానంపై ఏకరూప మార్గదర్శకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. పోలీసుల చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపడంతో పాటు సీసీటీవీ ఫుటేజీ, బాడీ కెమెరా రికార్డింగ్‌లను భద్రపరచాలని, గాయపడిన వారికి పరిహారం అందించాలని పిటిషనర్లు కోరారు.

మరోవైపు నిరసనల్లోకి చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడే వ్యక్తుల విషయంలో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి ఆందోళన వ్యక్తం చేశారు. హింసకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు తగిన అధికారాలు ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమేనని, నిరసనకారులు హింసకు తావులేకుండా క్రమశిక్షణ పాటించాలని ధర్మాసనం సూచించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు నీట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్న అభ్యర్థనలపై విచారణ సందర్భంగా, ప్రశ్నపత్రాల లీకేజీ నివారణకు నందన్ నీలేకని నేతృత్వంలోని కమిటీ చేసే సిఫార్సులను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు
ట్యాగ్లు
సుప్రీంకోర్టుదిల్లీ నిరసనలువిద్యార్థుల ఆందోళనలుసీజేఐ సూర్యకాంత్జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిపోలీసుల లాఠీఛార్జీనిరసన హక్కునీట్ ఆన్‌లైన్ పరీక్షనందన్ నీలేకని కమిటీనీట్ పరీక్ష
Advertisement

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని
సినిమాలు

'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..
జనరల్

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..

పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఘన స్వాగతం
రాజకీయాలు

పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఘన స్వాగతం

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’
సినిమాలు

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...
జనరల్

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం
సినిమాలు

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం

‘ఆదర్శ కుటుంబం’లో  వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు
జనరల్

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్
గాసిప్స్

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!
సినిమాలు

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!