Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓటీటీలోకి వచ్చిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3.. ఎక్కడ చూడాలంటే?

09:16 AM, 23 జూన్, 2026
ఓటీటీలోకి వచ్చిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3.. ఎక్కడ చూడాలంటే?

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 జూన్ 22 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల నుంచి తొలి ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది. టార్గెరియన్ వంశానికి చెందిన అంతర్యుద్ధం, అధికారం కోసం పోరాటాలు, డ్రాగన్ల యుద్ధాలతో ఈ సీజన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

భారతీయ ప్రేక్షకుల కోసం ఈ సీజన్‌ను తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒరిజినల్ వెర్షన్‌తో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ సౌకర్యం కూడా ఉంది. 18+ ఏజ్ రేటింగ్ పొందిన ఈ సిరీస్‌లో హింసాత్మక సన్నివేశాలు, రక్తపాతం, అడల్ట్ కంటెంట్ ఉంటాయి. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ విడుదల కానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి రానున్న బ్లాస్ట్, అవతార్: ఫైర్ అండ్ యాష్

ఓటీటీలోకి రానున్న బ్లాస్ట్, అవతార్: ఫైర్ అండ్ యాష్

ఓటీటీలోకి కొత్త కొరియన్ సిరీస్... స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి కొత్త కొరియన్ సిరీస్... స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర

ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర

మై రాయల్ నెమిసిస్ ఫినాలే సెన్సేషన్..  ఓటీటీలో రికార్డుల వర్షం!

మై రాయల్ నెమిసిస్ ఫినాలే సెన్సేషన్.. ఓటీటీలో రికార్డుల వర్షం!

క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘లింగం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘లింగం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

నెట్‌ఫ్లిక్స్‌లో ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’.. అసలు కథ ఏమిటి?

నెట్‌ఫ్లిక్స్‌లో ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’.. అసలు కథ ఏమిటి?

ట్యాగ్లు
హౌస్ ఆఫ్ ది డ్రాగన్హాట్‌డీ సీజన్ 3జియో హాట్‌స్టార్ఓటీటీ రిలీజ్తెలుగు ఓటీటీఫాంటసీ సిరీస్గేమ్ ఆఫ్ థ్రోన్స్స్ట్రీమింగ్డ్రాగన్ యుద్ధంవినోద వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంపై పవన్ స్పందన
జనరల్

ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంపై పవన్ స్పందన

ఓటీటీలోకి ‘పెద్ది’?
గాసిప్స్

ఓటీటీలోకి ‘పెద్ది’?

‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై కీలక అప్డేట్!
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై కీలక అప్డేట్!

‘రణబలి’ రిలీజ్ చేంజ్?
సినిమాలు

‘రణబలి’ రిలీజ్ చేంజ్?

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ఎప్పటినుంచంటే?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ఎప్పటినుంచంటే?

‘మా ఇంటి బంగారం’ కు మెగాస్టార్ ప్రశంస!
సినిమాలు

‘మా ఇంటి బంగారం’ కు మెగాస్టార్ ప్రశంస!

రామ్ కొత్త ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరు?
గాసిప్స్

రామ్ కొత్త ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరు?

'విశ్వంభర' పై మరో చర్చ?
గాసిప్స్

'విశ్వంభర' పై మరో చర్చ?

‘స్పిరిట్’లో ప్రభాస్ కొత్త ప్రయోగం?
సినిమాలు

‘స్పిరిట్’లో ప్రభాస్ కొత్త ప్రయోగం?

నారా ఇంట్లో ఆనందాల సందడి!
సినిమాలు

నారా ఇంట్లో ఆనందాల సందడి!

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం
రాజకీయాలు

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

ప్రభాస్‌కు 2027 కీలకం!
సినిమాలు

ప్రభాస్‌కు 2027 కీలకం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!