3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

Writer: Chandrika 05:50 PM, 3 అక్టోబర్, 2026
‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్‌ కలిసి నటించిన ‘మండాడి’ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను సొంతం చేసుకుంది. సముద్రం నేపథ్యంలో సాగే పడవ పందాలు, యాక్షన్‌, ఆధిపత్య పోరు వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో సుహాస్‌ తొలిసారిగా తమిళ చిత్రంలో నటించాడు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో సుహాస్‌ కనిపించగా.. సత్యరాజ్‌, మహిమా నంబియార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మతిమారన్‌ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం పేర్కొన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

ఇక ‘మండాడి’ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా అక్టోబర్‌ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డిజిటల్‌ ప్రీమియర్‌ ఉండొచ్చని సమాచారం. అయితే అక్టోబర్‌ 9 ఓటీటీ రిలీజ్‌ తేదీపై నెట్‌ఫ్లిక్స్‌ లేదా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఆర్‌ఎస్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ నిర్మించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న ది ఇండియా స్టోరీ

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న ది ఇండియా స్టోరీ

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?

ట్యాగ్లు
మండాడిమండాడి ఓటీటీ రిలీజ్‌సూరిసుహాస్‌సూరి మండాడిసుహాస్‌ తమిళ అరంగేట్రంనెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీమండాడి నెట్‌ఫ్లిక్స్‌మతిమారన్‌ పుగళేందిసత్యరాజ్‌
AdvertisementAdvertisement
ఓటీటీలోకి అడుగుపెట్టిన రోమాంచకం

ఓటీటీలోకి అడుగుపెట్టిన రోమాంచకం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
జనరల్

అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..
జనరల్

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

మల్లాపూర్‌లో ఘనంగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సత్కారం.. పాల్గొన్న ఈటల రాజేందర్
జనరల్

మల్లాపూర్‌లో ఘనంగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సత్కారం.. పాల్గొన్న ఈటల రాజేందర్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..
జనరల్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్
రాజకీయాలు

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..
జనరల్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..
రాజకీయాలు

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు
జనరల్

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..
క్రీడలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..
జనరల్

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!