12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి ‘వీరభద్రుడు’.. సూర్య సినిమా ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Writer: Harika S 09:29 AM, 11 జూన్, 2026
ఓటీటీలోకి ‘వీరభద్రుడు’.. సూర్య సినిమా ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

సౌత్ స్టార్ హీరో సూర్య, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. థియేటర్లలో యాక్షన్ సన్నివేశాలు, సూర్య నటన, భావోద్వేగ కథనం ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి వసూళ్లు సాధించాయి.

తాజా సమాచారం ప్రకారం ‘వీరభద్రుడు’ జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా స్టాండ్అలోన్ తెలుగు వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీ, మెరుగైన ఆడియోతో విడుదల కానున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా భారీ ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?

విశ్వంభర ఓటీటీ భాగస్వామి ఫిక్స్?

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

లస్ట్ స్టోరీస్ 3: ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

లస్ట్ స్టోరీస్ 3: ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ట్యాగ్లు
సూర్యవీరభద్రుడుకరుప్పుత్రిష కృష్ణన్అమెజాన్ ప్రైమ్ వీడియోఓటీటీ విడుదలతెలుగు సినిమాఆర్జే బాలాజీయాక్షన్ డ్రామాడిజిటల్ ప్రీమియర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
క్రీడలు

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..
జనరల్

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..
రాజకీయాలు

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...
జనరల్

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...
జనరల్

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?
గాసిప్స్

రాకా: టూ లేట్.. టూ ల్యాగ్?

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?
గాసిప్స్

బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ కొత్త రికార్డు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!