28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి సుందీప్ కిషన్ ‘సిగ్మా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Writer: Harika S 04:49 PM, 28 అక్టోబర్, 2026
ఓటీటీలోకి సుందీప్ కిషన్ ‘సిగ్మా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సుందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘సిగ్మా’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. గాంధీ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 30, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను ధృవీకరించాల్సి ఉంది.

ఈ చిత్రంలో గురు అనే యువకుడు తన తల్లి జ్ఞాపకార్థం లైబ్రరీని నిర్వహిస్తూ అప్పులు తీర్చేందుకు కష్టపడుతుంటాడు. యూట్యూబ్‌లో ఆడియోబుక్‌ను విడుదల చేయగా, ఆర్జే సామ్ పాత్రలో ఫరియా అబ్దుల్లా తన గొంతును అందిస్తుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి నుంచి ఒత్తిడి పెరగడంతో క్యాసినోలో జూదం ఆడి కోటి రూపాయలు సంపాదించాలని గురు ప్రయత్నిస్తాడు. అయితే, ఉన్న డబ్బంతా కోల్పోతాడు. ఈ సమయంలో రూ.1,000 కోట్లకు సంబంధించిన రహస్యం ఉన్న పెన్‌డ్రైవ్ అతడికి దొరుకుతుంది. విశాఖపట్నం థియేటర్ యజమాని విన్సెంట్, డ్రగ్స్ మాఫియా నాయకుడు వీరయ్య రెడ్డి, దయా పాత్రల చుట్టూ కథలో ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ డబ్బు చివరకు ఎవరికి దక్కుతుందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విడుదలకు ముందే ‘నాన్నకుట్టి’కి ఓటీటీ డీల్

విడుదలకు ముందే ‘నాన్నకుట్టి’కి ఓటీటీ డీల్

ఓటీటీ, నాన్ థియేట్రికల్ డీల్స్‌పై ‘వారణాసి’ మేకర్స్ అసంతృప్తి?

ఓటీటీ, నాన్ థియేట్రికల్ డీల్స్‌పై ‘వారణాసి’ మేకర్స్ అసంతృప్తి?

ఓటీటీలో సందడి చేయనున్న ‘మీసయ మురుక్కు 2’

ఓటీటీలో సందడి చేయనున్న ‘మీసయ మురుక్కు 2’

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు..
ట్యాగ్లు
సిగ్మా సినిమాసిగ్మా ఓటీటీ విడుదలసుందీప్ కిషన్ఫరియా అబ్దుల్లాజేసన్ సంజయ్నెట్‌ఫ్లిక్స్లైకా ప్రొడక్షన్స్తెలుగు సినిమాఓటీటీ అప్‌డేట్స్సంపత్ రాజ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు..

రజనీకాంత్‌ ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

రజనీకాంత్‌ ‘జైలర్ 2’ డిజిటల్ ప్రీమియర్‌పై అప్‌డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇండో-రష్యన్ చిత్రంలో కీలక పాత్రలో సయామీ ఖేర్
సినిమాలు

ఇండో-రష్యన్ చిత్రంలో కీలక పాత్రలో సయామీ ఖేర్

ఓటీటీలోకి సుందీప్ కిషన్ ‘సిగ్మా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి సుందీప్ కిషన్ ‘సిగ్మా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్
జనరల్

ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఫైర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఫైర్

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. ఇషాన్‌ కిషన్‌ రీఎంట్రీకి ఛాన్స్‌
క్రీడలు

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. ఇషాన్‌ కిషన్‌ రీఎంట్రీకి ఛాన్స్‌

నాని ‘బ్లడీ రోమియో’లోకి ‘ధురంధర్’ నటుడు వివేక్ సిన్హా ఎంట్రీ ?
గాసిప్స్

నాని ‘బ్లడీ రోమియో’లోకి ‘ధురంధర్’ నటుడు వివేక్ సిన్హా ఎంట్రీ ?

క్లైమాక్స్‌కు చేరుకున్న రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్..
గాసిప్స్

క్లైమాక్స్‌కు చేరుకున్న రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్..

‘మూకుత్తి అమ్మన్ 2’పై ఎమోషనల్ నోట్ షేర్ చేసిన నయనతార
సినిమాలు

‘మూకుత్తి అమ్మన్ 2’పై ఎమోషనల్ నోట్ షేర్ చేసిన నయనతార

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మకు అగ్రస్థానం..
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మకు అగ్రస్థానం..

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన ప్రతిజ్ఞ చేయించాలి.. గవర్నర్ కీలక సూచన
జనరల్

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన ప్రతిజ్ఞ చేయించాలి.. గవర్నర్ కీలక సూచన

వెంకటేశ్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం బుకింగ్స్ షురూ
సినిమాలు

వెంకటేశ్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం బుకింగ్స్ షురూ

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక నిర్ణయం
జనరల్

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక నిర్ణయం