4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే

Writer: Nithish 08:25 AM, 4 అక్టోబర్, 2026
దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరిగిన అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమైనవేనని ఆయన ఆరోపించారు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చట్టవిరుద్ధంగా ఎన్నికైనవారేనని ఖర్గే వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్ల ద్వారా నిర్వహించాలని కోరారు.

ఈవీఎంలను దుర్వినియోగం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఈ విషయాన్ని తమకు చెందినవారే చెబుతున్నారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ కోసం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అనేక అవకతవకలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తోందని ఖర్గే విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..
ట్యాగ్లు
మల్లికార్జున ఖర్గేకాంగ్రెస్ పార్టీకాంగ్రెస్ అధ్యక్షుడులోక్‌సభ ఎన్నికలురాష్ట్రాల ఎన్నికలుఈవీఎంలుబ్యాలెట్ పేపర్లుఎస్‌ఐఆర్‌ఓటర్ల జాబితాభారత రాజకీయాలు
Advertisement

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్
జనరల్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే
రాజకీయాలు

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం
జనరల్

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!
టెక్నాలజీ

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!