
సినిమాలు

తమిళనాడులో మరో అన్నా డీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పటివరకు రాజీనామా చేసిన అన్నా డీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. వీరిలో పలువురు టీవీకే పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.
రాబోయే ఎన్నికల్లో టీవీకే తరఫున పోటీ చేసేందుకు ముందస్తుగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!