16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా – కవిత

Writer: Pooja 07:12 AM, 16 అక్టోబర్, 2026
సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా –  కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) 15 శాతం కమీషన్ల వసూళ్లకు కేంద్రంగా మారిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రతి పనికి 15 శాతం కమీషన్ ఇవ్వాలంటూ సీఎంవో నుంచే అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఎక్స్‌ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు బదులుగా దోపిడీ పాలన సాగిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అనుచరులకు ప్రజాధనాన్ని కట్టబెట్టేందుకు నిబంధనలను పక్కనపెడుతున్నారని, అర్హతలు లేని వ్యక్తులకు కూడా భారీ పనులు అప్పగిస్తున్నారని కవిత విమర్శించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో దళిత జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలపై కవిత స్పందించారు. ఎస్సై శ్రీకాంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సైకి సంబంధించిన భూ అక్రమాలు, సెటిల్‌మెంట్లపై వార్తలు రాసినందుకు జర్నలిస్టులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, నోట్లో గుడ్డలు కుక్కి హింసించారని ఆరోపించారు. డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని, ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం

పట్టణ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు

పట్టణ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
ట్యాగ్లు
కల్వకుంట్ల కవితతెలంగాణ రాజకీయాలుసీఎంవో ఆరోపణలుకమీషన్ల వ్యవహారందళిత జర్నలిస్టులుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రేజీ కళ్యాణం రివ్యూ: కూతురి పెళ్లిపై తండ్రి పంతం..క్రేజీ కళ్యాణం ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

క్రేజీ కళ్యాణం రివ్యూ: కూతురి పెళ్లిపై తండ్రి పంతం..క్రేజీ కళ్యాణం ప్రేక్షకులను మెప్పించిందా?

గరుడ సేవ వేళ తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

గరుడ సేవ వేళ తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు

విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల
బిజినెస్

విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి
బిజినెస్

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా –  కవిత
రాజకీయాలు

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా – కవిత

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు
బిజినెస్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు
సినిమాలు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు
జనరల్

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!