27, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేషన్ డీలర్ల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు

Writer: Nithish 04:07 PM, 27 అక్టోబర్, 2026
రేషన్ డీలర్ల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లోని బింగి ఎల్లయ్య గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త రేషన్ డీలర్ల సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన రేషన్ డీలర్ల సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను రూ. లక్ష కోట్ల అప్పుల్లోకి నెట్టారని, రూ. 600 కోట్ల విలువైన దొడ్డు బియ్యం 16 నెలలుగా గోదాములు, షాపుల్లో నిల్వ ఉండటంతో వృథా అవుతోందని ఆరోపించారు.

రాష్ట్రంలో 17,200 మంది రేషన్ డీలర్లకు నెలకు రూ. 10 కోట్ల గౌరవ వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నెలకు రూ. 5,000 గౌరవ వేతనం, రూ. 300 కమిషన్, మినీ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. బిల్లుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, సమస్యల పరిష్కారం కోసం రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు ప్రాణత్యాగం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. డీలర్ల సంఘాన్ని వెంటనే చర్చలకు పిలిచి హామీలు నెరవేర్చకపోతే అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మా లక్ష్యం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే: మహేష్ కుమార్ గౌడ్

వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మా లక్ష్యం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌నే: మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణలో ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్

తెలంగాణలో ప్రకృతి కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్

ట్యాగ్లు
హరీశ్ రావుకాంగ్రెస్ ప్రభుత్వంరేషన్ డీలర్లుతెలంగాణ రాజకీయాలుసివిల్ సప్లైస్ కార్పొరేషన్రేషన్ డీలర్ల సమస్యలుబీఆర్ఎస్రేవంత్ రెడ్డిదొడ్డు బియ్యంగౌరవ వేతనం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అమిత్ షా పాదయాత్రపై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా పాదయాత్రపై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేస్తే యోగికి లాభం కావొచ్చు: రామ్‌దేవ్‌

యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేస్తే యోగికి లాభం కావొచ్చు: రామ్‌దేవ్‌

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కుర్తీ ఆర్డర్ చేస్తే భారీ సైబర్ స్కామ్ బయటపడింది
జనరల్

కుర్తీ ఆర్డర్ చేస్తే భారీ సైబర్ స్కామ్ బయటపడింది

యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ‘బేపర్వా’ ఫస్ట్ లుక్ విడుదల!
సినిమాలు

యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ‘బేపర్వా’ ఫస్ట్ లుక్ విడుదల!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
జనరల్

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర పెంపు
బిజినెస్

వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర పెంపు

 అక్కడ ‘బాహుబలి 2’ రికార్డు సమం చేసిన ‘జైలర్ 2’..
సినిమాలు

అక్కడ ‘బాహుబలి 2’ రికార్డు సమం చేసిన ‘జైలర్ 2’..

బిగ్‌బాస్‌ తెలుగు 10: 8వ వారం నామినేషన్లలో ముకేష్‌ రచ్చ.. శివ్‌, దేబ్జానీతో వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: 8వ వారం నామినేషన్లలో ముకేష్‌ రచ్చ.. శివ్‌, దేబ్జానీతో వాగ్వాదం

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..
రాజకీయాలు

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
రాజకీయాలు

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
జనరల్

ఈసీఐ పనితీరుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయల్ టాటా సవాలు