4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కవిత విమర్శలు

Writer: Nithish 09:32 AM, 4 అక్టోబర్, 2026
నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కవిత విమర్శలు

నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 2017లో నేరెళ్లలో జరిగిన ఘటనలో బాధితులుగా ఉన్న కుటుంబాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా కొందరు బాధితులకు రూ.5 లక్షలు, మరికొందరికి రూ.10 లక్షల పరిహారం అందించారని, అయితే ఆ మొత్తంతో వారి జీవితాలు స్థిరపడతాయా అని ప్రశ్నించారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం, మూడు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల ఘటనపై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు.

నేరెళ్ల ఘటనకు సంబంధించిన కీలక నివేదికలు అందుబాటులో లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కవిత తెలిపారు. జైలు, ఆసుపత్రి నివేదికలు, అప్పటి అధికారుల విచారణ నివేదికలు, జాతీయ ఎస్సీ కమిషన్ ప్రజా విచారణకు సంబంధించిన వివరాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన అంశాలను పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలోనూ నేరెళ్ల బాధితులకు అన్యాయం జరిగిందని ఆరోపించిన కవిత.. ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసి న్యాయం కోసం పోరాడుతామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

ట్యాగ్లు
కల్వకుంట్ల కవితనేరెళ్ల బాధితులునేరెళ్ల ఘటనతెలంగాణ రక్షణ సేనరేవంత్ రెడ్డికాంగ్రెస్బీఆర్ఎస్సిరిసిల్లనేరెళ్ల కేసుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కింగ్‌లో రణవీర్ ప్రత్యేక పాత్ర?
గాసిప్స్

కింగ్‌లో రణవీర్ ప్రత్యేక పాత్ర?

డ్రాగన్‌లో మూడు అదిరిపోయే యాక్షన్ ఫైట్స్?
సినిమాలు

డ్రాగన్‌లో మూడు అదిరిపోయే యాక్షన్ ఫైట్స్?

ఓటీటీలో ‘జన నాయకన్‌’కు భారీ స్పందన!
సినిమాలు

ఓటీటీలో ‘జన నాయకన్‌’కు భారీ స్పందన!

జైలర్ 2 పాటలపై అనిరుధ్‌కు ఎదురుదెబ్బ?
సినిమాలు

జైలర్ 2 పాటలపై అనిరుధ్‌కు ఎదురుదెబ్బ?

రామాయణ ప్రమోషన్స్‌పై అభిమానుల అసంతృప్తి?
సినిమాలు

రామాయణ ప్రమోషన్స్‌పై అభిమానుల అసంతృప్తి?

ప్యారడైస్‌తో నానికి కొత్త మలుపు?
సినిమాలు

ప్యారడైస్‌తో నానికి కొత్త మలుపు?

నానితో శివ నిర్వాణ మరో మూవీ?
గాసిప్స్

నానితో శివ నిర్వాణ మరో మూవీ?

కామ్రేడ్ కళ్యాణ్‌కు కీలకంగా మారిన టాక్?
సినిమాలు

కామ్రేడ్ కళ్యాణ్‌కు కీలకంగా మారిన టాక్?

అసభ్య కంటెంట్‌కు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది?
సినిమాలు

అసభ్య కంటెంట్‌కు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది?

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కవిత విమర్శలు
రాజకీయాలు

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కవిత విమర్శలు

భారతీయ సినిమాకు తీరని లోటు.. సింగీతం మృతిపై బాలకృష్ణ సంతాపం
సినిమాలు

భారతీయ సినిమాకు తీరని లోటు.. సింగీతం మృతిపై బాలకృష్ణ సంతాపం

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ
జనరల్

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!