Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

Writer: Nithish 12:40 PM, 9 జులై, 2026
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

మంత్రి కొండా సురేఖ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రికి కూడా మంత్రి హోదాలో తెలియజేసినట్లు పీసీసీ చీఫ్‌కు వివరించారు.

కొండా సురేఖ విజ్ఞప్తిపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కడియం శ్రీహరి–కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇరు వర్గాల అభిప్రాయాలను తెలుసుకుని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

పార్టీ నేతలతో పవన్ భేటీ

పార్టీ నేతలతో పవన్ భేటీ

ఆస్ట్రేలియాలో మోదీ కీలక భేటీ

ఆస్ట్రేలియాలో మోదీ కీలక భేటీ

నిధుల దుర్వినియోగంపై ఈడీ దర్యాప్తు

నిధుల దుర్వినియోగంపై ఈడీ దర్యాప్తు

మళ్లీ భగ్గుమన్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..

మళ్లీ భగ్గుమన్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..

ట్యాగ్లు
కొండా సురేఖమహేష్ కుమార్ గౌడ్కడియం శ్రీహరితెలంగాణ కాంగ్రెస్పీసీసీ చీఫ్వరంగల్ రాజకీయాలుతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ వార్తలురాజకీయ వివాదంస్టేషన్ ఘన్‌పూర్
Advertisement
టీటీడీ గదుల బుకింగ్‌లపై భూమన సంచలన ఆరోపణలు..

టీటీడీ గదుల బుకింగ్‌లపై భూమన సంచలన ఆరోపణలు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం
బిజినెస్

ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్
బిజినెస్

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్

ఆండ్రాయిడ్ బ్యాకప్ నిబంధనల్లో గూగుల్ మార్పులు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ బ్యాకప్ నిబంధనల్లో గూగుల్ మార్పులు

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్
సినిమాలు

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్

ముగిసిన భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సు
జనరల్

ముగిసిన భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సు

యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
జనరల్

యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ
బిజినెస్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం
జనరల్

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
రాజకీయాలు

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ
జనరల్

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు
జనరల్

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!