29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టాలిన్‌ నిర్ణయంలో మార్పులేదు.. బిల్లులకు డీఎంకే మద్దతు

Writer: Harika S 07:41 PM, 29 నవంబర్, 2026
స్టాలిన్‌ నిర్ణయంలో మార్పులేదు.. బిల్లులకు డీఎంకే మద్దతు

ఇండి కూటమి నేతలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని పేర్కొన్న ఆయన, రేపు పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లులకు డీఎంకే మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

డీఎంకే లేవనెత్తిన డిమాండ్లకు అనుగుణంగా బిల్లుల్లో మార్పులు చేశారని స్టాలిన్ తెలిపారు. ఈ దశలో సవరించిన బిల్లులను వ్యతిరేకిస్తే రానున్న రోజుల్లో తమిళనాడుకు తీవ్ర నష్టం కలగవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తే తమకు ముఖ్యమని చెబుతూ, డీలిమిటేషన్ వల్ల తమిళనాడుకు ఎలాంటి నష్టం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోక్‌సభ ఎంపీలకు ఆప్ త్రీ లైన్ విప్ జారీ!

డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం కీలక స్పష్టత.. ఎస్సీ, ఎస్టీ సీట్లు 50 శాతం పెంపు!

తెలంగాణ కథలో విలన్ కాంగ్రెస్ పార్టీయే: అలుగునూరు సభలో కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైంది: శ్రీనివాస్ గౌడ్

డీలిమిటేషన్‌పై రేవంత్, మమతా బెనర్జీ కీలక చర్చలు!

డీలిమిటేషన్‌పై తమ వైఖరిలో మార్పు లేదు: డీఎంకే ఐటీ వింగ్

ట్యాగ్లు
ఎం.కె. స్టాలిన్డీఎంకేఇండి కూటమిడీలిమిటేషన్ బిల్లుమహిళా రిజర్వేషన్ల బిల్లుతమిళనాడు రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక హామీ!
జనరల్

మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక హామీ!

లోక్‌సభ ఎంపీలకు ఆప్ త్రీ లైన్ విప్ జారీ!
రాజకీయాలు

పాట్నాలో బీజేపీ కార్యాలయంపై రాళ్ల దాడి!
జనరల్

పాట్నాలో బీజేపీ కార్యాలయంపై రాళ్ల దాడి!

స్టాలిన్‌ నిర్ణయంలో మార్పులేదు.. బిల్లులకు డీఎంకే మద్దతు
రాజకీయాలు

స్టాలిన్‌ నిర్ణయంలో మార్పులేదు.. బిల్లులకు డీఎంకే మద్దతు

డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం కీలక స్పష్టత.. ఎస్సీ, ఎస్టీ సీట్లు 50 శాతం పెంపు!
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం కీలక స్పష్టత.. ఎస్సీ, ఎస్టీ సీట్లు 50 శాతం పెంపు!

తెలంగాణ కథలో విలన్ కాంగ్రెస్ పార్టీయే: అలుగునూరు సభలో కేటీఆర్
రాజకీయాలు

తెలంగాణ కథలో విలన్ కాంగ్రెస్ పార్టీయే: అలుగునూరు సభలో కేటీఆర్

ఎన్టీఆర్ సినిమాలో రవితేజ?
గాసిప్స్

ఎన్టీఆర్ సినిమాలో రవితేజ?

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైంది: శ్రీనివాస్ గౌడ్
రాజకీయాలు

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైంది: శ్రీనివాస్ గౌడ్

డీలిమిటేషన్‌పై రేవంత్, మమతా బెనర్జీ కీలక చర్చలు!
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై రేవంత్, మమతా బెనర్జీ కీలక చర్చలు!

అక్రమ అండాల దానం కేసులో మరో ఇద్దరు అరెస్ట్!
జనరల్

అక్రమ అండాల దానం కేసులో మరో ఇద్దరు అరెస్ట్!

డీలిమిటేషన్‌పై తమ వైఖరిలో మార్పు లేదు: డీఎంకే ఐటీ వింగ్
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై తమ వైఖరిలో మార్పు లేదు: డీఎంకే ఐటీ వింగ్

2011 జనగణనతో పునర్విభజనపై ఉత్తమ్ ఆందోళన!
రాజకీయాలు

2011 జనగణనతో పునర్విభజనపై ఉత్తమ్ ఆందోళన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!