Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్

Writer: Chandrika 10:36 PM, 5 జులై, 2026
యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల సంస్థాగత పర్యటనలో భాగంగా లక్నోలో పార్టీ పదాధికారులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలతో సమావేశమైన ఆయన, రాబోయే ఎన్నికలకు కార్యాచరణపై చర్చించారు. బీజేపీతో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించాయని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజాసేవా దృక్పథంతో పనిచేస్తున్నారని నితిన్ నబిన్ కొనియాడారు. వారి నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసంతో 2027 ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజారిటీతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో పోటీ చేసి మరోసారి ప్రజల మద్దతు పొందుతుందని ఆయన అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు వెంటనే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు వెంటనే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

బంకీపూర్ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్..

బంకీపూర్ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్..

ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!

ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!

ట్యాగ్లు
బీజేపీనితిన్ నబిన్ఎన్డీయేఉత్తరప్రదేశ్యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2027నరేంద్ర మోదీయోగి ఆదిత్యనాథ్లక్నోభారత రాజకీయాలురాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..
బిజినెస్

ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే:  మంత్రి నారా లోకేష్
జనరల్

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే: మంత్రి నారా లోకేష్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్
జనరల్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్
రాజకీయాలు

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్

అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో కాల్పులు..
జనరల్

అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో కాల్పులు..

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం
రాజకీయాలు

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?
రాజకీయాలు

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?

నార్నే నితిన్ కొత్త మూవీ స్టార్ట్
సినిమాలు

నార్నే నితిన్ కొత్త మూవీ స్టార్ట్

జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం..
జనరల్

జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం..

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!
సినిమాలు

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..
రాజకీయాలు

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

ఆహార కల్తీ, మాదకద్రవ్యాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..
జనరల్

ఆహార కల్తీ, మాదకద్రవ్యాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!