7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు

Writer: Shivani K 06:31 AM, 7 అక్టోబర్, 2026
మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల నిరంతరాయ అధికార ప్రస్థానాన్ని కేంద్ర కేబినెట్‌ కొనియాడింది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ‘దేశమే ప్రథమం.. పౌరులే ప్రథమం’ అనే స్ఫూర్తితో ఆయన సాగించిన ప్రయాణాన్ని ప్రశంసిస్తూ మంగళవారం కేబినెట్‌ తీర్మానం చేసింది. గుజరాత్‌లో వరుసగా మూడు ఎన్నికల్లో, కేంద్రంలో మూడు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించడం ఆయనపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని తీర్మానంలో పేర్కొంది.

కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు ఎదిగి, 25 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా సేవలందించడం భారత ప్రజాస్వామ్య చైతన్యానికి, గతిశీలతకు నిదర్శనమని ఆయన అన్నారు. స్పష్టమైన విధానాలు, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వానికి ప్రజల మద్దతు ఉంటుందనే విషయాన్ని మోదీ ప్రజా జీవితం చాటిచెప్పిందని కేబినెట్‌ తీర్మానం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
ట్యాగ్లు
నరేంద్ర మోదీకేంద్ర కేబినెట్మోదీ 25 ఏళ్ల ప్రస్థానంఅశ్వినీ వైష్ణవ్ప్రధానమంత్రిగుజరాత్ ముఖ్యమంత్రిభారత ప్రజాస్వామ్యంకేంద్ర ప్రభుత్వంమోదీ నాయకత్వంజాతీయ రాజకీయాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే
జనరల్

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌
జనరల్

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు
రాజకీయాలు

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు