8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

Writer: Shivani K 11:45 PM, 7 ఆగస్టు, 2026
రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, రాష్ట్రంలో అధికారం సాధించేందుకు ప్రత్యేక రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ప్రధాన పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని రామచంద్రరావు పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వచ్చి పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలోని 937 మండలాల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

ట్యాగ్లు
తెలంగాణ బీజేపీరామచంద్రరావుతెలంగాణ రాజకీయాలుబీజేపీ వ్యూహంఎన్నికల రోడ్‌మ్యాప్రాజకీయ వార్తలుతెలంగాణ ఎన్నికలుబీజేపీ నాయకత్వంపార్టీ బలోపేతంభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!
రాజకీయాలు

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

గోవా బిట్స్ పీలానీని సందర్శించిన హైడ్రా కమిషనర్
జనరల్

గోవా బిట్స్ పీలానీని సందర్శించిన హైడ్రా కమిషనర్

విజయ్ బాక్సాఫీస్ పవర్ మరోసారి రుజువు!
సినిమాలు

విజయ్ బాక్సాఫీస్ పవర్ మరోసారి రుజువు!

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు.. ఉద్యోగులపై వేటు!
జనరల్

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు.. ఉద్యోగులపై వేటు!

ఫేక్ సర్టిఫికేట్లతో కాలేజీలకు బిగ్ షాక్!
జనరల్

ఫేక్ సర్టిఫికేట్లతో కాలేజీలకు బిగ్ షాక్!

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?
బిజినెస్

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు బిగ్ షాక్!
సినిమాలు

డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు బిగ్ షాక్!

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం
జనరల్

గిగ్‌ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్
బిజినెస్

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట - సీఎం రేవంత్

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

‘డిసి’తో లోకేష్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!