19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10లో కామనర్స్‌కు భారీ రెమ్యూనరేషన్?

Writer: Pooja 12:28 PM, 19 ఆగస్టు, 2026
బిగ్‌బాస్ 10లో కామనర్స్‌కు భారీ రెమ్యూనరేషన్?

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ 10వ సీజన్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో షోపై ఆసక్తి పెరిగింది. గత సీజన్‌లో ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన కామనర్స్‌కు అవకాశం కల్పించిన నిర్వాహకులు, ఈసారి కూడా ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా ఎంపికైన కొందరిని హౌస్‌లోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అగ్నిపరీక్ష 2లో పాల్గొంటున్న కంటెస్టెంట్లు తమ టాలెంట్‌తో పాటు భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇక ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే కామనర్స్‌కు గతంతో పోలిస్తే ఎక్కువ రెమ్యూనరేషన్ అందించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కో కామనర్‌కు రోజుకు సుమారు రూ.60 వేల వరకు చెల్లించనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక సమాచారం లేదు. మరోవైపు పలువురు సీరియల్ నటీనటులు కూడా ఈ సీజన్‌లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మహాలక్ష్మి, బాలు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తుది కంటెస్టెంట్ల జాబితాపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

బిగ్‌బాస్ 10లో మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లో మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగుఅగ్నిపరీక్ష 2బిగ్‌బాస్ కామనర్స్తెలుగు రియాలిటీ షోబుల్లితెర వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

స్వీట్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

స్వీట్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్
బిజినెస్

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?
గాసిప్స్

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

విరాట్‌ కోహ్లీ మాటలే నా ఆలోచనా విధానాన్ని మార్చాయి: పీవీ సింధు
క్రీడలు

విరాట్‌ కోహ్లీ మాటలే నా ఆలోచనా విధానాన్ని మార్చాయి: పీవీ సింధు

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..
జనరల్

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..
జనరల్

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌
సినిమాలు

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!