
రాజకీయాలు

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. బ్లూ టీమ్‌లో ముకేశ్, అమన్, శ్వేత, శివ, వర్షిణి, నీతూ, రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. ఈ టీమ్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు.
మరోవైపు, రెడ్ టీమ్‌లో త్రిగుణ్, నరేశ్, దేబజానీ, వంశీ, సుధీర్, రామ్ ప్రసాద్ చోటు దక్కించుకున్నారు. ఈ టీమ్‌లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. రెండు గ్రూపులుగా ఏర్పడిన కంటెస్టెంట్ల మధ్య ఇకపై ఎలాంటి పోటీలు, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!