4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలీవుడ్‌లో విలన్‌గా నిత్యామీనన్‌.. కొత్త అవతారంలో నటి

Writer: Shivani K 11:33 AM, 4 నవంబర్, 2026
బాలీవుడ్‌లో విలన్‌గా నిత్యామీనన్‌.. కొత్త అవతారంలో నటి

విభిన్న కథలు, సహజమైన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యామీనన్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త పాత్రతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా పాజిటివ్‌ పాత్రల్లో కనిపించిన ఆమె.. ఈసారి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గ్రే’ చిత్రంలో నిత్యామీనన్‌ ప్రతినాయకురాలిగా నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఏడేళ్ల క్రితం ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నిత్యామీనన్‌.. ఇప్పుడు మరో హిందీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గ్రే’ నుంచి చిత్రబృందం మంగళవారం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. రెట్రో శైలిలో రూపొందించిన ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వేవ్‌బ్యాండ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై దాదాపు మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రానికి అంకుర్‌ పజ్నీ, విశాల్‌ రంజన్‌ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేయా శర్మ, ఆశిష్‌ విద్యార్థి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?

ట్యాగ్లు
నిత్యామీనన్మిస్టర్ అండ్ మిసెస్ గ్రేవివేక్ ఒబెరాయ్బాలీవుడ్ సినిమానిత్యామీనన్ కొత్త పాత్రవిలన్ పాత్రమర్డర్ మిస్టరీ థ్రిల్లర్ఫస్ట్ లుక్ పోస్టర్ఆశిష్ విద్యార్థిహిందీ సినిమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!
రాజకీయాలు

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
జనరల్

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్..
రాజకీయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్..

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

కెప్టెన్సీ సమయంలో ఎన్నో పరిమితులు ఎదుర్కొన్నా: సచిన్ టెండూల్కర్
క్రీడలు

కెప్టెన్సీ సమయంలో ఎన్నో పరిమితులు ఎదుర్కొన్నా: సచిన్ టెండూల్కర్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం
రాజకీయాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

బాలీవుడ్‌లో విలన్‌గా నిత్యామీనన్‌.. కొత్త అవతారంలో నటి
సినిమాలు

బాలీవుడ్‌లో విలన్‌గా నిత్యామీనన్‌.. కొత్త అవతారంలో నటి

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..
సినిమాలు

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు
జనరల్

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..
జనరల్

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు
క్రీడలు

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు