1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్

Writer: Nithish 03:09 PM, 1 అక్టోబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్

బిగ్‌బాస్ తెలుగు 10 నాలుగో వారంలో ‘టోటల్ డామినేషన్’ టాస్క్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులను బిగ్‌బాస్ భైరవ, సప్తశక్తి అనే రెండు టీమ్‌లుగా విభజించారు. ఇప్పటికే భైరవ టీమ్ ముందంజలో ఉండగా, ఇప్పటివరకు పోటాపోటీగా సాగిన హౌస్‌లో తాజాగా నవ్వుల సందడి నెలకొంది. దీనికి సంబంధించిన తాజా ప్రోమోలో నరేశ్ తనదైన శైలిలో ఇంటి సభ్యులను ఇమిటేట్ చేస్తూ అందరినీ నవ్వించాడు.

నరేశ్ డాక్టర్‌గా, రామ్ ప్రసాద్ నర్సుగా, త్రిగుణ్, సుధీర్ పేషెంట్లుగా నటిస్తూ స్కిట్ చేశారు. అనంతరం కెప్టెన్ అపూర్వను ఇమిటేట్ చేస్తూ ఆమె పనిష్మెంట్లు, నామినేషన్ సమయంలో చెప్పే పాయింట్లు, బాడీ లాంగ్వేజ్‌ను నరేశ్ హాస్యభరితంగా అనుకరించాడు. దీంతో హౌస్‌మేట్స్ నవ్వుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత దేబ్జానీ, రోహిత్ నామినేషన్ సన్నివేశాలను కూడా రీక్రియేట్ చేయగా, దేబ్జానీ నామినేషన్ సమయంలో కింద కూర్చొని వాదించే సన్నివేశాన్ని రామ్ ప్రసాద్ కామెడీగా అనుకరించాడు. దీంతో ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

డెమాన్ పవన్‌ పోస్ట్‌పై రీతూ రియాక్షన్...

డెమాన్ పవన్‌ పోస్ట్‌పై రీతూ రియాక్షన్...

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

బిగ్ బాస్ తెలుగు 10 డే 24 :కెప్టెన్సీ టాస్క్‌లో గొడవలు, ఎమోషన్స్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10డే 25 ప్రోమోనరేశ్బిగ్‌బాస్ హౌస్టోటల్ డామినేషన్భైరవ టీమ్సప్తశక్తి టీమ్అపూర్వరామ్ ప్రసాద్దేబ్జానీరోహిత్నాగార్జున
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం
జనరల్

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ
జనరల్

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ

నన్ను మోసం చేశాడు.. శ్రీకాంత్‌ ఓదేలపై మోహన్‌బాబు ఫన్నీ కామెంట్స్‌
సినిమాలు

నన్ను మోసం చేశాడు.. శ్రీకాంత్‌ ఓదేలపై మోహన్‌బాబు ఫన్నీ కామెంట్స్‌

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్
సినిమాలు

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
బిజినెస్

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

పేదలకు న్యాయం చేయడమే బాధ్యత - చంద్రబాబు
రాజకీయాలు

పేదలకు న్యాయం చేయడమే బాధ్యత - చంద్రబాబు

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సుడిగాలి సుధీర్ గోట్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్

వినియోగదారుల అప్పీళ్లకు సత్వర పరిష్కారం ఎక్కడ?
జనరల్

వినియోగదారుల అప్పీళ్లకు సత్వర పరిష్కారం ఎక్కడ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!