11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

Writer: Harika S 10:19 AM, 11 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లో త్రిగుణ్, రోహిత్ మధ్య గొడవలు రోజురోజుకూ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. సెప్టెంబర్ 10 ఎపిసోడ్‌లో గిన్నెలు కడిగే బాధ్యత విషయంలో మొదలైన వాగ్వాదం క్రమంగా వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. రోహిత్‌కు గిన్నెలు కడిగే బాధ్యత ఇవ్వడంతో త్రిగుణ్ అతను కడిగిన గిన్నెలను పదేపదే పరిశీలించాడు. గిన్నెలు కనిపించినప్పుడు చెప్పాలని, తాను వచ్చి కడుగుతానని రోహిత్ చెప్పినా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

ఆ తర్వాత రోహిత్ చదువు, మార్కులు, ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై కూడా చర్చ జరిగింది. దీనికి రోహిత్ కౌంటర్ ఇస్తూ బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి సామర్థ్యం ఏంటో తెలుస్తుందని, రూల్స్ పాటిస్తూ గేమ్ ఆడాలని అన్నాడు. ఈ క్రమంలో త్రిగుణ్ రోహిత్ బాడీ గురించి స్టెరాయిడ్స్ ఉపయోగించాడనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడంతో రోహిత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన శరీరంపై ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రశ్నించాడు. అనంతరం చరణ్‌తో ఈ విషయాన్ని చర్చించాడు. మరోవైపు రోహిత్ కడిగిన గిన్నె విషయంలోనూ ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ‘స్క్రిప్ట్’ అనే పదం చుట్టూ కూడా ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. త్రిగుణ్ పదేపదే రోహిత్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. గేమ్‌లో భాగంగా విమర్శలు చేయడం వేరు, వ్యక్తిగత అంశాలను టార్గెట్ చేయడం వేరు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10త్రిగుణ్రోహిత్బిగ్‌బాస్ తెలుగుత్రిగుణ్ వర్సెస్ రోహిత్స్టెరాయిడ్స్ కామెంట్స్బిగ్‌బాస్ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!

బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?
సినిమాలు

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?
సినిమాలు

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?
సినిమాలు

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?
సినిమాలు

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..
జనరల్

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...
బిజినెస్

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!
జనరల్

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?
గాసిప్స్

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!
గాసిప్స్

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!
జనరల్

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!