21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

Writer: Chandrika 10:16 AM, 21 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

ఆసియా క్రీడలు 2026లో భారత్‌ పతకాల వేటను ఘనంగా ప్రారంభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో ఇలవేనిల్‌ వలరివాన్‌ రెండు రజత పతకాలు సాధించింది. వ్యక్తిగత ఫైనల్లో 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఇలవేనిల్‌.. జపాన్‌కు చెందిన తైచి హినత చేతిలో కేవలం 0.6 పాయింట్ల తేడాతో స్వర్ణాన్ని కోల్పోయింది. అంతకుముందు సోనమ్‌ మాస్కర్‌, విదర్స వినోద్‌తో కలిసి టీమ్‌ ఈవెంట్‌లోనూ భారత్‌కు రజతం అందించింది. భారత జట్టు 1898.0 పాయింట్లు సాధించగా.. చైనా 1904.2 పాయింట్ల ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణం గెలుచుకుంది.

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో సుచిక తరియాల్ భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. మహిళల 60 కేజీల క్వార్టర్‌ఫైనల్లో మంగోలియాకు చెందిన ఆల్టన్‌ బైగల్మాపై 2-0తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభించడంతో సుచికకు ఇప్పటికే పతకం ఖాయమైంది. బ్యాడ్మింటన్‌లో భారత మహిళల జట్టు కజకిస్థాన్‌ను 3-0తో ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. టేబుల్‌ టెన్నిస్‌లో భారత మహిళల జట్టు సింగపూర్‌పై 3-2తో విజయం సాధించగా.. పురుషుల జట్టు ఇండోనేసియాపై 3-0తో గెలిచి, అనంతరం ఇరాన్‌ చేతిలో 0-3తో ఓడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత్ ఆసియా క్రీడలుఇలవేనిల్ వలరివాన్భారత షూటింగ్10 మీటర్ల ఎయిర్ రైఫిల్సుచిక తరియాల్ఎంఎంఏభారత బ్యాడ్మింటన్భారత టేబుల్ టెన్నిస్ఆసియా క్రీడల పతకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!
జనరల్

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్
జనరల్

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..
జనరల్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు
సినిమాలు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?
క్రీడలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!
జనరల్

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి
సినిమాలు

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన
జనరల్

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!