5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వదోదర, ముంబయి వేదికలుగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌

Writer: Chandrika 10:40 AM, 5 నవంబర్, 2026
వదోదర, ముంబయి వేదికలుగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. 2027 సీజన్‌ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. వదోదర, ముంబయి నగరాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. ఒక్కో నగరంలో 11 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జనవరి 14న జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.

వదోదరలో తొలి దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టోర్నీ ముంబయికి మారనుంది. అక్కడి బ్రబౌర్న్‌ స్టేడియం మిగిలిన లీగ్‌ మ్యాచ్‌లతో పాటు ప్లేఆఫ్స్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఫిబ్రవరి 5న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుండగా.. ఫిబ్రవరి 7న ఫైనల్‌ నిర్వహించనున్నారు. టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఐదు జట్లు టైటిల్‌ కోసం పోటీపడనున్న ఈ సీజన్‌పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా

యూత్‌ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తన్వి పాత్రి..

యూత్‌ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తన్వి పాత్రి..

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు నిరాశ..

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు నిరాశ..

హ్యాపీ బర్త్‌డే విరాట్ కోహ్లీ..38వ వసంతంలోకి అడుగుపెట్టిన కింగ్ కోహ్లీ

హ్యాపీ బర్త్‌డే విరాట్ కోహ్లీ..38వ వసంతంలోకి అడుగుపెట్టిన కింగ్ కోహ్లీ

కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌.. రోహిత్‌ రనౌట్‌పై గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్యాగ్లు
మహిళల ప్రీమియర్‌ లీగ్‌డబ్ల్యూపీఎల్‌ 2027బీసీసీఐరాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుముంబయి ఇండియన్స్‌డబ్ల్యూపీఎల్‌ షెడ్యూల్‌మహిళల క్రికెట్‌వదోదరబ్రబౌర్న్‌ స్టేడియండబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌.. రోహిత్‌ రనౌట్‌పై గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

డబ్ల్యూపీఎల్ 2027:  పూర్తి షెడ్యూల్

డబ్ల్యూపీఎల్ 2027: పూర్తి షెడ్యూల్

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?
ఓటీటీ

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
జనరల్

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!
బిజినెస్

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్
సినిమాలు

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!
బిజినెస్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?
షోస్

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!
బిజినెస్

మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!

కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు
క్రీడలు

కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు

‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు
సినిమాలు

‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు