5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా

Writer: Chandrika 10:59 AM, 5 నవంబర్, 2026
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భారత జట్టు తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 8-1తో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత ఆటగాళ్లు శివానంద్‌ లక్రా (4వ, 13వ నిమిషాలు), దిల్‌ప్రీత్‌ (21వ, 25వ నిమిషాలు) చెరో రెండు గోల్స్‌ సాధించారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (9వ), సుఖ్‌జీత్‌ సింగ్‌ (21వ), అంగద్‌బీర్‌ సింగ్‌ (36వ), వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (54వ) తలో గోల్‌ కొట్టి జట్టు భారీ విజయానికి తోడ్పడ్డారు. తొలి అర్ధభాగం ముగిసేసరికే భారత్‌ 6-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించగా.. దక్షిణ కొరియాకు ఒక్కటి కూడా దక్కలేదు. కొరియా తరఫున సంగ్‌జున్‌ హాన్‌ (9వ నిమిషం) ఏకైక గోల్‌ సాధించాడు.

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు భారత్‌ చేరడం ఇది ఏడోసారి. రౌండ్‌ రాబిన్‌ దశలోనూ దక్షిణ కొరియాను 8-0తో ఓడించిన భారత జట్టు.. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూడలేదు. గురువారం జరిగే ఫైనల్లో జపాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీఫైనల్లో జపాన్‌ పెనాల్టీ షూటౌట్‌లో 5-3తో మలేసియాను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. దీంతో టైటిల్‌ కోసం భారత్‌, జపాన్‌ జట్లు తలపడనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు

కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రో-కో మెరుపులు..

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రో-కో మెరుపులు..

యూత్‌ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తన్వి పాత్రి..

యూత్‌ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తన్వి పాత్రి..

వదోదర, ముంబయి వేదికలుగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌

వదోదర, ముంబయి వేదికలుగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు నిరాశ..
ట్యాగ్లు
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీభారత హాకీభారత్‌ వర్సెస్‌ దక్షిణ కొరియాహాకీ ఫైనల్‌శివానంద్‌ లక్రాదిల్‌ప్రీత్‌ సింగ్‌హర్మన్‌ప్రీత్‌ సింగ్‌భారత పురుషుల హాకీ జట్టుజపాన్‌ హాకీమలేసియా హాకీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు నిరాశ..

హ్యాపీ బర్త్‌డే విరాట్ కోహ్లీ..38వ వసంతంలోకి అడుగుపెట్టిన కింగ్ కోహ్లీ

హ్యాపీ బర్త్‌డే విరాట్ కోహ్లీ..38వ వసంతంలోకి అడుగుపెట్టిన కింగ్ కోహ్లీ

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?
ఓటీటీ

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
జనరల్

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!
బిజినెస్

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్
సినిమాలు

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!
బిజినెస్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?
షోస్

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!
బిజినెస్

మెర్సిడెస్ బెంజ్ నుంచి సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల!

కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు
క్రీడలు

కష్టకాలంలో కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి: పీవీ సింధు

‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు
సినిమాలు

‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు