3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..

Writer: Chandrika 08:16 PM, 3 అక్టోబర్, 2026
స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..

2026 ఆసియా క్రీడల్లో భారత్‌ 85 పతకాలతో తన ప్రస్థానాన్ని ఘనంగా ముగించింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. చివరి రోజున భారత పురుషుల హాకీ జట్టు మలేషియాను 5-1తో ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ టైటిల్‌ను భారత్‌ వరుసగా రెండోసారి నిలబెట్టుకుంది. ఈ విజయంతో 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌కు కూడా భారత్‌ అర్హత సాధించింది.

చివరి రోజు భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌ను ఓడించి బంగారు పతకం గెలుచుకోగా, రెజ్లింగ్‌లో పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో అమన్‌ సెహ్రావత్ స్వర్ణం సాధించాడు. గోల్ఫ్‌లో ప్రణవి శరత్‌ ఉర్స్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా గోల్ఫర్‌గా చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు అత్యధికంగా 24 పతకాలు లభించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఛండీగఢ్ వన్డేలో భారత్ భారీ స్కోరు..

ఛండీగఢ్ వన్డేలో భారత్ భారీ స్కోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత్ 85 పతకాలుభారత హాకీ జట్టుహాకీ స్వర్ణంభారత్ మలేషియా హాకీఅమన్ సెహ్రావత్ప్రణవి ఉర్స్భారత క్రికెట్ జట్టుఆసియా క్రీడల పతకాల పట్టికఐచీ నగోయాభారత క్రీడలుస్వర్ణ పతకాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పిరియాపట్నంలో వినతులు స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

పిరియాపట్నంలో వినతులు స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..
బిజినెస్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..
ఆరోగ్యం

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌
టెక్నాలజీ

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..
బిజినెస్

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..
క్రీడలు

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు
జనరల్

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..