6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

Writer: Pooja 11:38 AM, 6 అక్టోబర్, 2026
కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తప్పుకుంది. టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించింది. అయితే ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని స్పష్టం చేసింది. హర్మన్‌ప్రీత్‌ నిర్ణయంతో తదుపరి కెప్టెన్‌ ఎవరనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో స్మృతి మందనకు కెప్టెన్సీ అవకాశం దక్కే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భారత మహిళా క్రికెట్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కీలక ఆటగాడిగా, నాయకురాలిగా గుర్తింపు పొందింది. ఆమె కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో జట్టు నాయకత్వంలో మార్పునకు మార్గం సుగమమైంది. ఇక మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కొత్త నాయకత్వం అందించే బాధ్యత ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

టీమిండియా బౌలింగ్‌పై శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు.

టీమిండియా బౌలింగ్‌పై శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు.

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

ట్యాగ్లు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌స్మృతి మంధానభారత మహిళల క్రికెట్‌మహిళల క్రికెట్‌టీమ్‌ ఇండియాక్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
జనరల్

యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

సీఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
రాజకీయాలు

సీఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

భారీ సంపద ఉన్నా.. ముకేశ్ అంబానీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే!
జనరల్

భారీ సంపద ఉన్నా.. ముకేశ్ అంబానీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే!

ఓలా, ఉబర్, రాపిడోకు మహారాష్ట్ర సర్కార్ షాక్..
జనరల్

ఓలా, ఉబర్, రాపిడోకు మహారాష్ట్ర సర్కార్ షాక్..

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?
సినిమాలు

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌
సినిమాలు

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా సీజ్
జనరల్

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా సీజ్

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
క్రీడలు

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక
సినిమాలు

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!