3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..

Writer: Chandrika 05:56 PM, 3 అక్టోబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..

ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్‌లో మలేసియాను 5-1 తేడాతో ఓడించింది. 11వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు ఆధిక్యం అందించాడు. 14వ నిమిషంలో మలేసియా గోల్‌తో స్కోరు సమమైనప్పటికీ.. 23వ నిమిషంలో లక్రా గోల్‌ చేసి భారత్‌ను మళ్లీ ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. రెండో అర్ధభాగంలో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడి 5-1తో విజయాన్ని ఖరారు చేశారు. దీంతో ఒకే ఆసియా క్రీడల ఎడిషన్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు స్వర్ణాలు సాధించడం తొలిసారి అయింది.

ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్‌ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల 53 కేజీల రెజ్లింగ్‌లో అంతిమ్‌ పంఘాల్‌ రజత పతకం సాధించగా.. పురుషుల 97 కేజీల ఫ్రీస్టైల్‌లో దీపక్‌ పునియా కాంస్యం గెలిచాడు. పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో నిలవగా.. జపాన్‌, దక్షిణ కొరియా తర్వాత భారత్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్
ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత హాకీపురుషుల హాకీ జట్టుభారత్ వర్సెస్ మలేసియాహాకీ స్వర్ణ పతకంహర్మన్‌ప్రీత్ సింగ్భారత్ పతకాల పట్టికఅంతిమ్ పంఘాల్దీపక్ పునియాఆసియా క్రీడలు భారత్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
జనరల్

అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..
జనరల్

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

మల్లాపూర్‌లో ఘనంగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సత్కారం.. పాల్గొన్న ఈటల రాజేందర్
జనరల్

మల్లాపూర్‌లో ఘనంగా అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సత్కారం.. పాల్గొన్న ఈటల రాజేందర్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..
జనరల్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్
రాజకీయాలు

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..
జనరల్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..
రాజకీయాలు

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు
జనరల్

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..
క్రీడలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..
జనరల్

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్