22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

Writer: Chandrika 11:09 AM, 7 అక్టోబర్, 2026
ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఉరుగ్వే చేతిలో భారత్‌ భారీ ఓటమిని చవిచూసింది. మంగళవారం కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో భారత్‌ 1-6తో పరాజయం పాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్న భారత్‌కు 20వ ర్యాంకులో ఉన్న ఉరుగ్వే నుంచి గట్టి సవాల్‌ ఎదురైంది. 12వ నిమిషంలో డార్విన్‌ నునెజ్‌ పెనాల్టీని గోల్‌గా మలిచి ఉరుగ్వేకు ఆధిక్యం అందించాడు. అయితే 22వ నిమిషంలో అనిరుధ్‌ తాపా ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌కు సమం చేశాడు. 28వ నిమిషంలో మ్యాక్సిమిలియానో అరౌజో గోల్‌తో ఉరుగ్వే మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఉరుగ్వే 2-1తో ముందంజలో ఉంది.

రెండో అర్ధభాగంలో ఉరుగ్వే ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడటంతో భారత్‌ ఒత్తిడిలో పడింది. 53వ నిమిషంలో రోడ్రిగో జలజార్‌ గోల్‌ చేయగా, 59వ నిమిషంలో అరౌజో తన రెండో గోల్‌ సాధించాడు. 71వ నిమిషంలో సనాబ్రియా, 86వ నిమిషంలో అగీర్‌ గోల్స్‌ చేయడంతో ఉరుగ్వే 6-1తో ఘన విజయం సాధించింది. బ్రెజిల్‌తో నాలుగు రోజుల క్రితం 0-4తో ఓడిన భారత్‌.. ఉరుగ్వేపై భారీ తేడాతో పరాజయం పాలైనప్పటికీ ఒక గోల్‌ సాధించడం మాత్రం సానుకూల అంశంగా నిలిచింది. మరోవైపు బ్రెజిల్‌ మ్యాచ్‌లాగే ఈ పోరుకూ కోల్‌కతా ఫుట్‌బాల్‌ అభిమానుల నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. పెద్ద సంఖ్యలో టికెట్లు అమ్ముడుకాకుండా మిగిలిపోయాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై గావస్కర్‌ ప్రశంసలు..

శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై గావస్కర్‌ ప్రశంసలు..

శాండ్‌పేపర్ గేట్ వివాదంపై మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు..

శాండ్‌పేపర్ గేట్ వివాదంపై మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు..

నాలుగో రోజు భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై భారీ ఆధిక్యం కొనసాగింపు

నాలుగో రోజు భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై భారీ ఆధిక్యం కొనసాగింపు

న్యూజిలాండ్‌పై భారత్‌ భారీ ఆధిక్యం

న్యూజిలాండ్‌పై భారత్‌ భారీ ఆధిక్యం

ట్యాగ్లు
భారత ఫుట్‌బాల్ఉరుగ్వే ఫుట్‌బాల్భారత్ vs ఉరుగ్వేఅనిరుధ్ తాపాడార్విన్ నునెజ్సాల్ట్ లేక్ స్టేడియంభారత ఫుట్‌బాల్ జట్టుఉరుగ్వే జట్టుఫ్రెండ్లీ మ్యాచ్ఫుట్‌బాల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!