7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

Writer: Shivani K 07:41 AM, 7 అక్టోబర్, 2026
హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

బీసీసీఐ సీనియర్‌ మహిళల టీ20 టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్‌ జట్టుకు వెలగపూడి ప్రణవిచంద్ర కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) మహిళా సెలెక్షన్‌ కమిటీ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నెల 26 నుంచి పుణెలో టోర్నమెంట్‌ జరగనుంది. గతంలో మూడేళ్లపాటు హైదరాబాద్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రణవి.. ఇప్పుడు సారథ్య బాధ్యతలు చేపట్టనుంది.

ప్రణవి సౌత్‌జోన్‌ జట్టుకు కూడా ఎంపికై టీ20తో పాటు మల్టీ డే ఫార్మాట్‌లో ఆడింది. అంతేకాకుండా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బార్బడోస్‌ తరఫున, యూకేలో ఎర్లింగ్‌ క్లబ్‌ తరఫున కూడా బరిలోకి దిగింది. దేశవాళీ క్రికెట్‌లో అనుభవం ఉన్న ప్రణవి నాయకత్వంలో హైదరాబాద్‌ జట్టు టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

ట్యాగ్లు
ప్రణవిహైదరాబాద్‌ మహిళల క్రికెట్‌మహిళల టీ20బీసీసీఐహెచ్‌సీఏసీనియర్‌ మహిళల టీ20హైదరాబాద్‌ జట్టుమహిళల క్రికెట్‌పుణెదేశవాళీ క్రికెట్‌
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?
జనరల్

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..
జనరల్

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌
క్రీడలు

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ
క్రీడలు

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు
ఆరోగ్యం

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే
జనరల్

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌
జనరల్

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌