7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

Writer: Shivani K 03:15 PM, 7 అక్టోబర్, 2026
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శతకం సాధించిన టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారీగా పురోగతి సాధించాడు. 43 బంతుల్లో 102 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇది టీ20 ఫార్మాట్‌లో అతడి కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌గా నిలిచింది. ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన భారత బ్యాటర్లలో అయ్యర్ మూడో స్థానంలో నిలిచాడు.

మరోవైపు వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20ల్లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ టాప్ స్థానాల్లో కొనసాగుతుండగా, తిలక్ వర్మ 10వ ర్యాంక్‌లో ఉన్నాడు. టాప్-10లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకుని 46వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్..

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్..

హర్మన్‌ప్రీత్ యుగానికి ముగింపు.. భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం

హర్మన్‌ప్రీత్ యుగానికి ముగింపు.. భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన...
ట్యాగ్లు
శ్రేయాస్ అయ్యర్ఐసీసీ ర్యాంకింగ్స్టీ20 ర్యాంకింగ్స్టీమిండియావెస్టిండీస్శుభ్‌మన్ గిల్ఇషాన్ కిషన్అభిషేక్ శర్మతిలక్ వర్మవైభవ్ సూర్యవంశీ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన...

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?
క్రీడలు

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ, కోడెక్స్‌ టెక్స్ట్‌కు ఇన్విజిబుల్‌ వాటర్‌మార్క్‌..

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!
జనరల్

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..
టెక్నాలజీ

గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి క్లాడ్‌ AI..

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది
టెక్నాలజీ

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? రిలయన్స్ డిజిటల్‌ ఫెస్టివ్ సేల్‌ వచ్చేసింది

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్
గాసిప్స్

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ మూవీపై కీలక అప్‌డేట్

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!
జనరల్

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!