8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..

Writer: Chandrika 10:57 AM, 8 ఆగస్టు, 2026
భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..

కొలంబోలో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల వామప్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఎలెవన్‌ బ్యాటర్లు భారత బౌలర్లకు గట్టి పరీక్ష పెట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేశారు. ఓపెనర్లు రవీందు రసంత, నిషాన్‌ మదుష్క అద్భుతంగా ఆడి 71, 66 పరుగులు సాధించారు. అనంతరం కెప్టెన్‌ సోనల్‌ దినుష 52 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

భారత్‌ తరఫున మొత్తం ఏడుగురు బౌలింగ్‌ చేయగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మానవ్‌ సుథార్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. చివరి సెషన్‌లో భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసినప్పటికీ శ్రీలంక ఎలెవన్‌ను 350లోపే కట్టడి చేయలేకపోయారు. ఆట ముగిసే సమయానికి కేశర నువంత 9, దిలుమ్‌ సుదీర 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాక్షి చౌదరి స్వర్ణం వెనుక విరాట్‌ కోహ్లి..

సాక్షి చౌదరి స్వర్ణం వెనుక విరాట్‌ కోహ్లి..

సానుభూతి కాదు.. కష్టమే నన్ను నిలబెట్టింది: రహానే

సానుభూతి కాదు.. కష్టమే నన్ను నిలబెట్టింది: రహానే

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

కెప్టెన్ గిల్‌కు గాయం

కెప్టెన్ గిల్‌కు గాయం

ట్యాగ్లు
భారత్‌ వర్సెస్‌ శ్రీలంకశ్రీలంక ఎలెవన్‌భారత్‌ వామప్‌ మ్యాచ్‌శ్రీలంక క్రికెట్‌రవీందు రసంతనిషాన్‌ మదుష్కసోనల్‌ దినుషరవీంద్ర జడేజాకుల్దీప్‌ యాదవ్‌మానవ్‌ సుథార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..
జనరల్

బోనాల పండుగ వేళ మద్యం దుకాణాలు బంద్‌..

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..
సినిమాలు

పాతబస్తీలో నిహారిక కొణిదెల సందడి..

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ
సినిమాలు

“నా కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనేదే నా లక్ష్యం”-దొర సాయి తేజ

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..
క్రీడలు

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్
జనరల్

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!
సినిమాలు

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?
గాసిప్స్

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!
సినిమాలు

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!
సినిమాలు

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?
సినిమాలు

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...
సినిమాలు

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?
గాసిప్స్

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!