7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..

Writer: Chandrika 08:26 PM, 7 అక్టోబర్, 2026
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 841 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌-1 స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నాడు. విరాట్‌ కోహ్లీ మూడో స్థానంలో, రోహిత్‌ శర్మ నాలుగో స్థానంలో ఉండగా.. కేఎల్‌ రాహుల్‌ టాప్‌-10లోకి తిరిగి వచ్చి 10వ ర్యాంక్‌లో నిలిచాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో గిల్‌ అద్భుత ప్రదర్శన అతని అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసింది.

టీ20ల్లోనూ భారత ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇషాన్‌ కిషన్‌ నంబర్‌-1 ర్యాంక్‌లో ఉండగా, అభిషేక్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20లో శతకం సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి కెరీర్‌లో తొలిసారి టాప్‌-10లోకి ప్రవేశించి ఏడో స్థానానికి చేరుకున్నాడు. తిలక్‌ వర్మ 10వ స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో రిషభ్‌ పంత్‌ ఏడో స్థానంలో, శుభ్‌మన్‌ గిల్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. జట్టు ర్యాంకింగ్స్‌లో వన్డే, టీ20ల్లో భారత్‌ నంబర్‌-1గా, టెస్టుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

ట్యాగ్లు
ఐసీసీ ర్యాంకింగ్స్టీమిండియాశుభ్‌మన్‌ గిల్ఇషాన్‌ కిషన్విరాట్‌ కోహ్లీరోహిత్‌ శర్మశ్రేయస్‌ అయ్యర్అభిషేక్‌ శర్మరిషభ్‌ పంత్భారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి
రాజకీయాలు

‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘SIR గో బ్యాక్’ ఉద్యమం- రేవంత్ రెడ్డి

దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..
జనరల్

దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..

దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌
రాజకీయాలు

దిల్లీలో మరోసారి హైటెన్షన్‌..కేంద్రంపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. ఈ ఐదుగురి పేర్లు వైరల్‌!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. ఈ ఐదుగురి పేర్లు వైరల్‌!

‘ఇందిరా మహిళా శక్తి భవనాల’పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్...
జనరల్

‘ఇందిరా మహిళా శక్తి భవనాల’పై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్...

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..
రాజకీయాలు

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..

ఇంట్లోకి కొత్త లుక్.. కరెంట్‌ ఆదాతో భారీ గాలి.. HVLS ఫ్యాన్ల ప్రత్యేకతలు ఇవే!
జనరల్

ఇంట్లోకి కొత్త లుక్.. కరెంట్‌ ఆదాతో భారీ గాలి.. HVLS ఫ్యాన్ల ప్రత్యేకతలు ఇవే!

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
జనరల్

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్
క్రీడలు

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!