7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

Writer: Shivani K 04:45 PM, 7 అక్టోబర్, 2026
ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్, ఇండియా ‘ఏ’ జట్ల ఎంపిక కోసం జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యేకంగా హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. గత నెల ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమగ్ర సమీక్ష సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్ పరిస్థితులపై పూర్తి సమాచారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద ఉంటుందని, సెలెక్టర్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధ్య ఎలాంటి సమాచార లోపాలు లేకుండా ఉండేందుకు లక్ష్మణ్ ఇకపై అన్ని సెలక్షన్ సమావేశాలకు హాజరవుతారని వెల్లడించారు.

గతంలో కొందరు ఆటగాళ్ల పేర్లను జట్టులో ప్రకటించిన తర్వాత వారు నిర్ణీత సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో చివరి నిమిషంలో పర్యటనల నుంచి తప్పుకోవాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయని సైకియా తెలిపారు. ఇలాంటి సమస్యలను శాశ్వతంగా నివారించడమే కొత్త విధానం ప్రధాన ఉద్దేశమన్నారు. ఇది కేవలం పారదర్శకతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, సెలెక్టర్లకు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

అగార్కర్‌ స్థానంలో కొత్త సెలక్టర్‌ ఎవరు?

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్..

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్..

ట్యాగ్లు
వీవీఎస్ లక్ష్మణ్బీసీసీఐదేవజిత్ సైకియాసెలక్షన్ కమిటీన్యూజిలాండ్ టీ20ఇండియా ఏ జట్టుఆటగాళ్ల ఫిట్‌నెస్సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్క్రికెట్ వార్తలుటీమిండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
జనరల్

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్
క్రీడలు

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!