29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్‌ టీమ్‌లోకి యువరాజ్‌ సింగ్‌

Writer: Nithish 02:28 PM, 15 అక్టోబర్, 2026
ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్‌ టీమ్‌లోకి యువరాజ్‌ సింగ్‌

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌లో కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా, అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు వచ్చిన సమాచారం క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల సౌరవ్‌ గంగూలీని హెడ్‌ కోచ్‌గా ఎంపిక చేసిన ఢిల్లీ జట్టు, యువరాజ్‌ను కూడా తన కోచింగ్‌ బృందంలోకి తీసుకున్నట్లు కథనం పేర్కొంది. ఈ సందర్భంగా గంగూలీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న యువరాజ్‌.. “గత 25 ఏళ్లుగా నేను నీకు అసిస్టెంట్‌గానే ఉన్నాను కదా” అంటూ దాదాతో జరిగిన సరదా సంభాషణను పంచుకున్నాడు. తన క్రికెట్‌ ప్రయాణంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడని, జట్టుపై నమ్మకం పెంచి విదేశాల్లోనూ విజయాలు సాధించగలమనే ధైర్యాన్ని ఇచ్చాడని తెలిపాడు.

2000లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన యువరాజ్‌ సింగ్‌ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడి 2,750 పరుగులు సాధించాడు. 2015లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడిని అప్పట్లో రూ.16 కోట్లకు కొనుగోలు చేశారు. అధికారిక కోచింగ్‌ బాధ్యతలు చేపట్టకముందే అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, రిషభ్‌ పంత్‌ వంటి ఆటగాళ్లకు యువరాజ్‌ మార్గనిర్దేశం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్వహణ బాధ్యతలు 2027, 2028 సీజన్లలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చేతుల్లో ఉండనున్న నేపథ్యంలో, పార్థ్‌ జిందాల్‌ నేతృత్వంలో జట్టు నిర్మాణంలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు కథనం వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశీ వికెట్లలో శ్రీనాథ్‌ను అధిగమించిన బుమ్రా

విదేశీ వికెట్లలో శ్రీనాథ్‌ను అధిగమించిన బుమ్రా

సానియా మీర్జా రికార్డు బద్దలు కొట్టిన జెన్సీ కనాబర్

సానియా మీర్జా రికార్డు బద్దలు కొట్టిన జెన్సీ కనాబర్

రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం.. భారత్‌కు పెరుగుతున్న కష్టాలు

రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం.. భారత్‌కు పెరుగుతున్న కష్టాలు

సెంచరీకి చేరువలో జురెల్‌ ఔట్‌.. 246 పరుగులకే భారత్‌ ఆలౌట్‌

సెంచరీకి చేరువలో జురెల్‌ ఔట్‌.. 246 పరుగులకే భారత్‌ ఆలౌట్‌

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌

అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..

అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..

ట్యాగ్లు
యువరాజ్ సింగ్ఢిల్లీ క్యాపిటల్స్సౌరవ్ గంగూలీఐపీఎల్యువరాజ్ సింగ్ కోచ్భారత క్రికెట్రిషభ్ పంత్పార్థ్ జిందాల్ఐపీఎల్ అప్‌డేట్స్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే యువజన విభాగం నిరసన!
రాజకీయాలు

స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే యువజన విభాగం నిరసన!

స్నేహారెడ్డి, ఉపాసన, నమ్రతలతో పోటీపడుతున్న కళ్యాణ్ రామ్ భార్య స్వాతి!
సినిమాలు

స్నేహారెడ్డి, ఉపాసన, నమ్రతలతో పోటీపడుతున్న కళ్యాణ్ రామ్ భార్య స్వాతి!

ఐఐటీ గోవాలో వినూత్న పరీక్ష!
జనరల్

ఐఐటీ గోవాలో వినూత్న పరీక్ష!

పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ కీలక వ్యాఖ్యలు

విదేశీ వికెట్లలో శ్రీనాథ్‌ను అధిగమించిన బుమ్రా
క్రీడలు

విదేశీ వికెట్లలో శ్రీనాథ్‌ను అధిగమించిన బుమ్రా

ప్రీమియం ధరకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ బైబ్యాక్.. ఇన్వెస్టర్లకు కీలక వివరాలు
బిజినెస్

ప్రీమియం ధరకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ బైబ్యాక్.. ఇన్వెస్టర్లకు కీలక వివరాలు

పీరియడ్స్ సక్రమంగా రావడం లేదా? ఈ ఆయుర్వేద పొడిపై నిపుణుల సూచన!
ఆరోగ్యం

పీరియడ్స్ సక్రమంగా రావడం లేదా? ఈ ఆయుర్వేద పొడిపై నిపుణుల సూచన!

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర సాధన.. రేవంత్ పాలనపై హరీశ్ రావు విమర్శలు
రాజకీయాలు

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర సాధన.. రేవంత్ పాలనపై హరీశ్ రావు విమర్శలు

హైదరాబాద్ పేరు మార్పుపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు
జనరల్

హైదరాబాద్ పేరు మార్పుపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

చాట్‌జీపీటీలో చాట్, వర్క్ ఫీచర్లను కలపనున్న ఓపెన్‌ఏఐ
టెక్నాలజీ

చాట్‌జీపీటీలో చాట్, వర్క్ ఫీచర్లను కలపనున్న ఓపెన్‌ఏఐ

నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్న సూర్య ‘సీన్’
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్న సూర్య ‘సీన్’

వి. విజయేంద్ర ప్రసాద్ కథతో తెరకెక్కిన ‘కన్నమ్మ’.. ఓటీటీలో స్ట్రీమింగ్
ఓటీటీ

వి. విజయేంద్ర ప్రసాద్ కథతో తెరకెక్కిన ‘కన్నమ్మ’.. ఓటీటీలో స్ట్రీమింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!